SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Athletics Legend Milkha Singh Dies At 91

బ్రేకింగ్ న్యూస్! దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 19 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రేకింగ్ న్యూస్! దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత

కరోనా కాలంలో మానవాళి ఇది వరకు ఎరుగని దారుణాలను చవి చూస్తోంది. అన్నీ వర్గాల ప్రజలు ఈ మహమ్మారి దెబ్బకి అల్లాడుతున్నారు. ఇక మన దేశంలో కొంతమంది దిగ్గజాలు ఈ చైనా వైరస్ దాటికి కుప్ప కూలుతుండటం అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి విషాదకర ఘటన మరొకటి చోటు చేసుకుంది. కరోనా వైరస్‌ భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌‌ను బలి తీసుకుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఐదు రోజుల క్రితమే ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో పోరాడుతూ కన్ను మూసింది. భార్య చనిపోయిన 5 రోజులకే మిల్కా సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజానికి మిల్కాసింగ్‌కు మే 20వ తేదీన కరోనా సోకింది. అక్కడ నుండి సరిగ్గా నెలరోజుల పాటు కరోనాతో పోరాడి దిగ్గజ అథ్లెట్ తుదిశ్వాస విడిచారు. ఇక మిల్కా సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

milkha singh newsదేశ విభజన సమయంలో పాకిస్థాన్ లో సిక్కులు, హిందువుల మీద జరిగిన ఊచకోతలో కుటుంబ సభ్యులను కోల్పోయి, కట్టు బట్టలతో భారత దేశానికి వచ్చారు మిల్కా. అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కుని కూడా జీవితంలో విజేతగా నిలిచిన వ్యక్తి మిల్కా సింగ్ ఆర్మీలో ఉద్యోగంలో జాయిన్ అయిన అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోనే అయన చాలాకాలం పని చేశారు. ఆర్మీలో ఉన్నప్పుడు మిల్కా సింగ్ పరుగు పందెంలో చూపిన ప్రతిభను గుర్తించిన అధికారి మిల్కా సింగ్ ను సానాబట్టి మెరుగైన అథ్లెట్ గా తీర్చి దిద్దారు.

పాకిస్థాన్ లో జరిగిన ఒక పరుగు పందెంలో మెరుపు వేగంతో పరుగెత్తి విజేతగా నిలిచారు.. ఆ పోటీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి పాకిస్థాన్ జనరల్ నువ్వు పరుగెత్తలేదు, గాల్లో ఎగిరావని ఫ్లయింగ్ సిఖ్ గా మిల్కా సింగ్ ను అభినందించారు. అప్పటి నుండి మిల్కా సింగ్ కి ఆ పేరు పడిపోయింది. ఇక అథ్లెటిక్స్ లో మిల్కా సింగ్ భారతదేశానికి అనేక పథకాలు సాధించి దేశ భ్యాతిని ఇనుమడింపజేశారు. దేశానికి మెడల్స్ సాధించి పెట్టాలనే ఎంతో మంది యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. స్ప్రింట్ ఐకాన్ గా పేరు దక్కించుకున్న ఇలాంటి దిగ్గజ అథ్లెట్ మరణంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Join Our Whatsapp Channel

Tags :

  • athlete
  • bhag milkha bhag
  • Milkha Singh
  • milkha singh passes away
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తొలిసారి ‘ట్రాన్స్‌జెండర్ కోటా’ లో ఒలింపిక్స్‌కు ఎంపికైన అథ్లెట్‌

తొలిసారి ‘ట్రాన్స్‌జెండర్ కోటా’ లో ఒలింపిక్స్‌కు ఎంపికైన అథ్లెట్‌

  • పేరు ప్రతిష్టలన్నీ క్షణికావేశంలో పాతాళానికి… సుశీల్ కుమార్ ప్రస్థానం!..

    పేరు ప్రతిష్టలన్నీ క్షణికావేశంలో పాతాళానికి… సుశీల్ కుమార్ ప్రస్థానం!..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam