SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Young Woman Was Caught Stealing In Vizianagaram

పాపం వయసులో ఉన్న ఆడపిల్ల.. లిఫ్ట్ అడిగిందని ఇచ్చాడంతే..!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sat - 11 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాపం వయసులో ఉన్న ఆడపిల్ల.. లిఫ్ట్ అడిగిందని ఇచ్చాడంతే..!

అది విజయనగరంలోని గణపతిపురం ప్రాంతం. చింత సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి పైనాన్స్ వ్యాపారి. అలా బిజినెస్ చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే విజయనగరం వైపు నుంచి బైక్​పై గజపతినగరం వస్తున్నాడు. ఇంతలో రోడ్డుకు అడ్డంగా ఉన్న యువతి లిఫ్ట్ అడుగుతున్నట్లు అతనికి అర్ధమైంది. దీంతో పాపం.. వయసులో ఉన్న ఆడపిల్ల సాయం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. సరే.. ఎక్కండి అంటూ బైక్ ఎక్కించుకున్నాడు.

Sadly a girl of that age As if given the lift asked - Suman TVఅలా వెళ్తున్న క్రమంలోనే ఆ యువతి దిగాల్సిన ప్లేస్ వచ్చింది. ఈ సీన్ ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఇంతలోనే ఆ యువతి అనుకుంటున్న ప్లాన్ అమలు చేసేందుకు రెడీగా ఉంది. ఇక్కడ ఆపండి నేను దిగేస్తానంటూ అతనికి తెలిపింది. సరేనంటూ అతడు ఆపాడు. అంతే యువతి దిగిందో లేదో హఠాత్తుగా అతని మెడలో ఉన్న మూడున్నర తులాలు బంగారు చైన్ లాగేసుకుని పరారైంది. దీంతో అతను అరుపులు, కేకలతో పరుగులు పెట్టాడు.

దీంతో పక్కనున్న స్థానికులు ఈ సీన్ ను గమనిస్తునే ఉన్నారు. ఇక పరుగులు తీస్తున్న ఆ యువతిని పట్టుకుని ఆ బంగారు చైన్ అతనికి అప్పగించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పాపం ఆడపిల్ల కాదా అని లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన ఇంత పనికి ఒడిగట్టిన యువతి లక్ష్మిపై ఇది వరకే అనేక దొంగతనం కేసులు ఉన్నట్లు పోలసులు తెలిపారు. ఈ యువతి వ్యవహార శైలీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • AP Crime News
  • Theft young woman
  • Vizianagaram
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్ళు బానే ఉన్నారు.. కానీ..

    ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్ళు బానే ఉన్నారు.. కానీ..

  • కానిస్టేబుల్ రమేష్ చివరి వీడియో వైరల్.. భార్య గొప్పతనం గురించి చెప్తూ!

    కానిస్టేబుల్ రమేష్ చివరి వీడియో వైరల్.. భార్య గొప్పతనం గురించి చెప్తూ!

  • కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..! ప్రియుడితో కలిసి

    కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..! ప్రియుడితో కలిసి

  • దారుణం.. కిరాతకంగా ప్రముఖ డాక్టర్ భార్య హత్య.. వారి పనేనా..?

    దారుణం.. కిరాతకంగా ప్రముఖ డాక్టర్ భార్య హత్య.. వారి పనేనా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam