అది ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూర్ రోడ్డు. జనవాసాలు ఎక్కువగా తిరుగే ప్రాంతం. దీంతో కట్టుదిట్టమైన పోలీసు భద్రత కూడా ఉంది. అయితే ఓ కాలేజీ అమ్మాయి బ్యాగు వేసుకుని పోలీసులకు ఎదురుగా వచ్చింది. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు ఆ యువతిని ఎవరు, ఎక్కడ అంటూ ప్రశ్నించటం మొదలు పెట్టారు. కాస్త అనుమానం రావడంతో బ్యాగు అంతా చెక్ చేశారు. ఇక చివరగా నడుము దగ్గర ఏదో ఉందని లేడీ కానిస్టేబుల్ ని చెక్ చేయమని అధికారి చెప్పాడు.
ఇది కూడా చదవండి: రూ.100 చేతికిచ్చి బాలికపై కోరిక తీర్చుకున్న కిరాతకుడు!
మహిళా కానిస్టేబుల్ వచ్చి చెక్ చేయగా నడుము లోపల గన్ ను దాచుకుంది. దీంతో ఈ సీన్ ను చూసిన పోలీసులకు ఒక్కసారిగా దిమ్మతిగింది. స్టానికులు కూడా కాసేపు ఉలిక్కిపడ్డారు. అన్ని వివరాలు సేకరించగా చివరికి ఆమె ఓ టీచర్ అని తేలిపింది. వెంటనే పిస్టోల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్కి తరలించారు. దీనింతటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.