SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Transgender Steals Money With Toy Gun

లోకల్‌ ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్‌ హల్‌చల్‌.. బొమ్మ గన్‌తో మహిళను భయపెట్టి..

  • Written By: venkybandaru
  • Published Date - Sat - 23 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లోకల్‌ ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్‌ హల్‌చల్‌.. బొమ్మ గన్‌తో మహిళను భయపెట్టి..

Transgender: లోకల్‌ ట్రైన్‌లో ఓ ట్రాన్స్‌జెండర్‌ హల్‌చల్‌ చేసింది. బొమ్మ గన్‌తో పువ్వులమ్ముకునే మహిళను బెదిరించి, డబ్బు దోచుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం పువ్వులమ్ముకునే ఓ మహిళ ముంబైలోని దర్బార్‌ నుంచి వాసై వెళ్లటానికి లోకల్‌ ట్రైన్‌ ఎక్కింది. ఆ సమయంలో కంపార్ట్‌మెంట్‌లో ఆమెతో కలిపి మొత్తం నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారు. ట్రైన్‌ అంథేరిలో ఆగగానే ప్రఫుల్‌ బాలక్రిష్ణ పాంచాల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ ట్రైన్‌లోకి ఎక్కింది. మద్యం మత్తులో ఉన్న పాంచాల్‌ పువ్వులమ్ముకునే మహిళ దగ్గరకు వచ్చింది. ఆమెను డబ్బులు కావాలని డిమాండ్‌ చేసింది. సదరు మహిళ డబ్బులు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన ట్రాన్స్‌జెండర్‌ తన జేబిలోని బొమ్మ తుపాకిని బయటకు తీసింది.

transgender held for threatening flower vendor

దాంతో కాలుస్తానని మహిళను బెదిరించింది. అది బొమ్మ తుపాకి అని తెలియని మహిళ భయపడిపోయింది. తన పర్సులోని నాలుగు వేల రూపాయల్ని పాంచాల్‌కు ఇచ్చింది. ట్రైన్‌ బోరివ్లికి చేరుకోగానే పాంచాల్‌ రైలు పట్టాలపైకి దూకింది. ఆ వెంటనే పక్కనే ఉన్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఎక్కి వెళ్లిపోయింది. బాధిత మహిళ రైల్వే పోలీసులను ఆశ్రయించింది. పాంచాల్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాంచాల్‌ కోసం అన్వేషణ ప్రారంభించారు. శుక్రవారం విలే పార్లే స్టేషన్‌లో పాంచాల్‌ను అరెస్ట్‌ చేశారు. బొమ్మ గన్‌తో పాంచాల్‌ జనాలను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. పాంచాల్‌ ఓ హిస్టరీ షీటరని, ఇదివరకే చాలా పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

ఇవి కూడా చదవండి : గోల్డ్‌ లోన్‌ స్కాం.. శ్రీశైలం కెనరా బ్యాంకులో భారీ మోసం..

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Crime News
  • Mumbai
  • transgender
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పార్కులో ప్రేమజంటపై మూకుమ్మడి దాడి.. 24 గంటల్లోనే పోలీస్ మార్క్ యాక్షన్

ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

  • రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

    రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

  • ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

    ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

  • చేర్యాలలో ‘ఇంద్ర’ సినిమా సీన్ రిపీట్.. నగలతో ఉడాయించింది..

    చేర్యాలలో ‘ఇంద్ర’ సినిమా సీన్ రిపీట్.. నగలతో ఉడాయించింది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

  • అసలు మహబూబాబాద్ గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతోంది? | వరుస ఘటనలతో కలకలం

  • బంగారం కొనేవారికి బిగ్ షాక్.. ఆల్ టైమ్ హైకి పసిడి ధరలు

  • గ్రామాల్లోనూ తగ్గిన వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు.. 39% నుంచి 24.6%కి పతనం!

  • వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపే డెడ్‌లైన్!

  • భాగ్యనగర లైఫ్‌లైన్‌కు పదేళ్లు.. 100 కోట్ల ప్రయాణాలతో హైదరాబాద్ మెట్రో రికార్డ్!

  • నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాలు భర్తీ!

Most viewed

  • రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. 1,265 పోస్టులు! అప్లై చేసేందుకు 2 రోజులే గడువు..

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • బంగారం ధరలకు భారీ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!

  • 4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

  • ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam