SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Today Tamil Nadu Crime News

తమిళనాడులో దారుణం.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి చేతులు కలిపిన మహిళ

  • Written By: Uppula Naresh
  • Published Date - Sat - 20 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తమిళనాడులో దారుణం.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి చేతులు కలిపిన మహిళ

ఈ మధ్యకాలంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలు.. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలకు ఉదాహరణలు. అయితే ఇంటర్ చదివే అమ్మాయిలపై కొందరు మగాళ్లు కలిసి ఏడిపించినా, వేదించిన పక్కనున్న ఏ ఆడ మనిషి కూడా చూస్తూ ఊరుకోదు. కానీ తమిళనాడులో మాత్రం ఓ మహిళ ఏకంగా అత్యాచారానికే చేతులు కలిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడిలో ఓ 17 ఏళ్ల బాలిక ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. కాగా కాలేజీలో తన స్నేహితురాలి పుట్టిన రోజు కావడంతో రెండు నెలల క్రితం వాళ్ల ఇంటికి వెళ్లింది. అలా పుట్టిన రోజు వేడుకలకు వెళ్లటంతో తన స్నేహితురాలి తల్లి ఆ బాలికతో కాస్త ప్రేమగా మాట్లాడింది. అయితే ఈ మహిళ స్థానికంగా ఉండే ఓ బ్యూటీపార్లర్‌లో మేనేజర్ గా పని చేస్తోంది. కాగా తన స్నేహితురాలితో పాటు ఆ బాలిక కూడా అప్పడప్పుడు ఆ బ్యూటీపార్లర్‌ కి వస్తూ ఉండేది. దీంతో ఆ బ్యూటీపార్లర్‌ ఓనర్ మంజిల్ ఛెత్రీ తో పాటు పని చేస్తున్న ముగ్గురు యువకులు ఆ బాలికపై కన్నేశారు.

Sivaganga Tamilnaadu

Join Our Whatsapp Channel

దీంతో ఎలాగైన ఆ బాలికతో అనుభవించాలని ఆ యువకులు కలలు కంటున్నారు. ఆ బాలికను ట్రాప్ లోకి దింపటానికి బ్యూటీపార్లర్‌లో మేనేజర్ గా పని చేస్తున్న ఆ మహిళ సాయాన్ని కోరారు. ఏకంగా బ్యూటీపార్లర్‌ ఓనర్ అడగడంతో మంచి పేరు సంపాదించేందుకు కాదనకుండా ఆ మహిళ సరేనంటూ సైగలు చేస్తూ ఆ దిశగా అడుగులు వేసింది. దీంతో అలా ఓ రోజు ఆ మహిళ కూతురు స్నేహితురాలైన ఆ బాలికను బ్యూటీపార్లర్‌ కు తీసుకొచ్చింది. దీంతో ఇదే అదునుగా భావించిన ఐదుమంది యువకులు కలిసి ఆ బాలికపై అత్యాచారానికి దిగారు.

దీంతో కొన్ని రోజులుకు ఇదే విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం ఊగిపోయారు. ఇక వెంటనే ఆ బాలిక తండ్రి స్థానికంగా ఉండే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారంలో చేతులు కలిసిన ఆ మహిళతో పాటు ఆ బ్యూటీ పార్లర్ యజమాని మంజిల్, విఘ్నేష్, హరీష్, చిరంజీవిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది.

Tags :

  • tamil nadu
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

  • రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

    రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

    రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

  • బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

    బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

  • Tomato Farmers: కిలో టమాటాలు రూ.80!.. లాభాపేక్ష లేకుండా అమ్ముతున్న రైతు సోదరులు..

    కిలో టమాటాలు రూ.80!.. లాభాపేక్ష లేకుండా అమ్ముతున్న రైతు సోదరులు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam