ముసలాయనతో మహిళ రెండో పెళ్లి. ఫస్ట్ నైట్ రోజే దిమ్మతిరిగే షాకిచ్చిన తాత!

Old Man

చింతచచ్చినా పులుపు చావలేదనేది సామెత.. ఇది నిజమే అన్నట్లుగా ఓ 67 ఏళ్ల వృద్ధుడు రెండో పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజే భార్యకు కోలుకోలేని షాకిస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయి చిందులేశాడు. ఇక మనోడి నాటు రొమాన్స్ ను తట్టుకోలేని భార్య షాకింగ్ డిసిషన్ తీసుకుంది. తాజాగా గుజరాత్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. అసలు వీరి కథలో ఏం జరిగింది. మరీ ఇంతలా రెచ్చిపోయిన వృద్ధుడి వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈస్టోరీ చదవాల్సిందే.

అది గుజరాత్ లోని ఇండర్ పరిధిలోని ఓ ప్రాంతంలో గిరీష్ కుమార్ సోనీ అనే 67 ఏళ్ల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఇతను వ్యాపారంలో ఆరితేరి ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నాడు. అయితే ఇటీవల కరోనాతో అతని భార్య మరణించడంతో అప్పటి నుంచి ఒంటరి జీవితంతో నలిగిపోతున్నాడు. ఇదే సమయంలోనే భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళతో ఇతనికి పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం రాను రాను పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్లడంతో ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకేముంది నెక్ష్ట్ హనీమూన్ కు ప్లాన్ చేసుకుని ఎంచక్కా ఓ హోటల్ లో వాలిపోయారు.Old Manఇక అనుకున్నట్లుగానే ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు. కానీ భర్త ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోవడంతో భార్య తట్టుకోలేకపోయింది. దీంతో భరించలేని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. శృంగారం చేస్తున్న సమయంలో అతను విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ప్రైవేట్ పార్ట్స్ ని కొరకడం, ఎక్కడపడితే అక్కడ పళ్ల కాట్ల అయ్యేలా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ మీర దారుణంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది.

ఇది కూడా చదవండి: వివాహిత శారీరకంగా లొంగలేదన్న అక్కసుతో యువకుడు..

మనిషిలా కాకుండా మరీ మృగంలా బరితెగించి ప్రవర్తిస్తున్నాడంటూ ఆ మహిళ పోలీసుల ముందు ఏడుస్తూ వివరించింది. ఇక ఇంతటితో ఆగక నాకు ఇలా చేస్తేనే ఎంజాయ్ కలుగుతుందని, అందుకే ఇలా చేస్తున్నానంటూ భర్త చెప్పినట్లు ఆ మహిళ తెలిపింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గిరీష్ కుమార్ సోనీ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.