SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Private School Headmaster Misbehaving With Girl Student Case Filed

కూతురులాంటి దానివంటూ విద్యార్థినితో గురువు పిచ్చి పని.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్‌

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 19 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కూతురులాంటి దానివంటూ విద్యార్థినితో గురువు పిచ్చి పని.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్‌

గురువుని దైవంగా భావించాలని పిల్లలకు నేర్పుతాము. విద్యార్థులను కన్న పిల్లల్లా భావించాలని ఆ గురువుకు కూడా తెలియాలి కదా? కొందరు ఉపాధ్యాయుడు అనే పదానికే మచ్చ తెచ్చేలా నడుచుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో అలా ఓ విద్యార్థినితో తప్పుగా నడుచుకున్న ఓ ప్రధానోపాధ్యాయుడికి సరైన గుణపాఠం నేర్పారు తల్లిదండ్రులు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

fightingఅసలు విషయం ఏంటంటే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించింది. దగ్గరకు తీసుకుని అడగగా అసలు విషయం తెలిసింది. విద్యార్థిని ఆ స్కూల్‌ డైరెక్టర్‌ కమ్‌ ప్రధానోపాధ్యాయుడు శివారెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ అమ్మాయి చెప్పింది. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే ఇంక చదువుకోలేవని బెదిరించినట్లు ఆరోపించింది. బాలికను యథావిధిగా స్కూలుకు వెళ్లాల్సిందిగా తల్లిదండ్రులు సూచించారు. తర్వాత తల్లిదండ్రులు మధ్యాహ్నం స్కూలుకు వెళ్లి శివారెడ్డిని నిలదీశారు. అప్పుడు కూడా అతను ఏమీ చేయలేదని బుకాయించేందుకు ప్రయత్నించాడు. విద్యార్థిని పిలిచి అడగగా జరిగిన విషయం తెలిపింది. గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలియజేసింది.

తర్వాత తల్లిదండ్రులు శివారెడ్డికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

Join Our Whatsapp Channel

Tags :

  • AP Crime News
  • ap police
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి..హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు..

విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఒంటరిగా ఉన్న యువతితో అసభ్యకర ప్రవర్తన.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..

    ఒంటరిగా ఉన్న యువతితో అసభ్యకర ప్రవర్తన.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..

  • ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్ళు బానే ఉన్నారు.. కానీ..

    ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్ళు బానే ఉన్నారు.. కానీ..

  • కానిస్టేబుల్ రమేష్ చివరి వీడియో వైరల్.. భార్య గొప్పతనం గురించి చెప్తూ!

    కానిస్టేబుల్ రమేష్ చివరి వీడియో వైరల్.. భార్య గొప్పతనం గురించి చెప్తూ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. AQI 403కు చేరిక! ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam