SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Nizamabad Latest Crime News May 13th

Nizamabad: నెల రోజుల్లో పెళ్లి.. హఠాత్తుగా మరణించిన వైద్య విద్యార్థి మృతిపై అనుమానాలు!

  • Written By: Uppula Naresh
  • Updated On - Fri - 13 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nizamabad: నెల రోజుల్లో పెళ్లి.. హఠాత్తుగా మరణించిన వైద్య విద్యార్థి మృతిపై అనుమానాలు!

నిజామబాద్ వైద్య విద్యార్థిని శ్వేత ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ విషాద ఘటనలో  మరో నెల రోజుల్లోనే విద్యార్థిని శ్వేత పెళ్లికి సంబంధించి తల్లిదండ్రులు అన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల పెళ్లి పీటలపై విశాఖ వధువు సృజన మృతికి సంబంధించి అసలు కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. పెళ్లి కూతురు ఉన్నట్టుండి పెళ్లిలోనే మరణించడంపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ఇక సృజన మృతిపై వచ్చిన అనుమనాలే తాజాగా నిజామాబాద్ వైద్య విద్యార్థిని శ్వేత మృతిపై కూడా వస్తున్నాయి.

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న శ్వేత అనే యువతి చదువుల్లో బాగా రాణిస్తూ బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకుంది. ఇక రోజు లాగే గైనిక్ వార్డులో అర్ధరాత్రి 2 గంటల వరకూ పని చేసిన శ్వేత డ్యూటీ ముగించుకుని విశ్రాంతి గదిలోకి వెళ్లింది. ఏం జరిగిందో ఏం తెలియదు కానీ శ్వేత ఉన్నట్టుండి హఠాత్తుగా కిందపడిపోయింది. దీనిని గమనించిన తోటి వైద్యులు శ్వేతను లేపే ప్రయత్నం చేశారు. అయినా శ్వేత ఎంతకు లేచే ప్రయత్నం చేయలేదు. దీంతో వెంటనే అదే ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించారు. కానీ అప్పటికే శ్వేత చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.

ఇది కూాడా చదవండి: Bride Srujana : విశాఖ వధువు మృతిపై స్పందించిన సోదరుడు!

Join Our Whatsapp Channel

మరో విషయం ఏంటంటే? మరో నెల రోజుల్లోనే విద్యార్థిని శ్వేత పెళ్లి ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే శ్వేత ఉన్నట్టుండి మరణించడం వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయేమోనని కొందరు అనుమానిస్తున్నారు. శ్వేతకు గతంలో లవ్ ఎఫైర్స్ కారణంగా పెళ్లి ఇష్టం లేక సూసైడ్ చేసుకుందా? లేక మరేదైన కారణం ఉందా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఇక వైద్యుల పరీక్షించిన తర్వాత కరోనా సోకడం ద్వారా వచ్చిన దుష్ఫ్రభావాల కారణంగానే శ్వేత మరణించిందని వైద్యులు చెబుతున్నారు.

అసలు శ్వేత హార్ట్ ఎటాక్ కారణంగానే మరణించిందా లేక ఆమె మరణం వెనుక ఏం జరిగిందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఘటనపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వైద్య విద్యార్థి శ్వేత మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • heart attack
  • Medical College
  • Nizamabad
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

  • మాటలకందని విషాదం.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి

    మాటలకందని విషాదం.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి

  • గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

    గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

  • గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

    గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

  • షటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి కన్నుమూత!

    షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఓ వ్యక్తి కన్నుమూత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam