SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Nellore Mother Kept Son Dead Body In Home 3 Days News Viral

కొడుకు శవంతో మూడు రోజులు ఇంట్లోనే..

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 9 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కొడుకు శవంతో మూడు రోజులు ఇంట్లోనే..

కొడుకు మరణాన్ని తట్టుకోలేపోయిన ఓ తల్లి.. చావు విషయం ఎవరికి చెప్పకుండా శవం పక్కనే విలపిస్తూ ఉండిపోయింది. దుర్వాసన వస్తుండంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు వెళ్లి చూడగా విషయం తెలిసింది. కొడుకు మరణాన్ని భరించలేక అక్కడిక్కడే కూప్పకూలిపోయి, మళ్లీ తెరుకుని అలాగే విలపిస్తూ మూడు రోజులు గడిపిన ఆ తల్లి బాధ అక్కడున్న వారి చేతకన్నీరు పెట్టించింది.

The son stayed at home for three days with the corpse - Suman TVఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఫత్తేఖాన్ పేట తామరవీధిలో జరిగింది. అక్కడ నివాసముండే వెంకటరాజేష్(37)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అభిప్రాయభేదాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రాజేష్, అతని తల్లి విజయలక్ష్మి మానసికంగా కుంగిపోయారు. తనను ఆలస్యంగా నిద్రలేపమని ఈ నెల 5వ తేదీ రాత్రి రాజేష్ నిద్రపోయాడు. మరుసటి రోజు సాయంత్రానికి కూడా రాజేష్ నిద్రలేవకపోవడంతో విజయలక్ష్మి బలవంతంగా నిద్రలేపిన లేవలేదు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొడుకు మరణ వార్తను ఎవరికీ చెప్పకుండా అక్కడే మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. మూడు రోజులకు దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి చూడగా కుళ్లిన శవం పక్కన విజయలక్ష్మి రోదిస్తూ ఉంది. పోలీసులు ఆమెను సముదాయించి, శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Join Our Whatsapp Channel

Tags :

  • nellore
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

  • పని మనిషి కోసం మాజీ ఎమ్మెల్యే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

    పని మనిషి కోసం మాజీ ఎమ్మెల్యే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

  • అన్న చావుతో మరిది దారుణం? వదిన కుటుంబం మొత్తాన్ని!

    అన్న చావుతో మరిది దారుణం? వదిన కుటుంబం మొత్తాన్ని!

  • సచివాలయ ఉద్యోగిగా విధులు.. ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు!

    సచివాలయ ఉద్యోగిగా విధులు.. ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు!

  • ఏపీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరి  పరిస్థితి విషమం!

    ఏపీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam