మహిళలపై నిత్యం ఏదో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. యువతి ప్రేమకు ఒప్పుకోలేదని ఎంతో మంది దుర్మార్గులు వారిపై దాడులకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు యువతిని నమ్మించి లిఫ్ట్ ఇచ్చి అత్యాచారం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర్ ప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతం. డిగ్రీ చదివే యువతి ఇంటి పక్కనే ఓ యువకుడు ఉండేవాడు. అయితే ఓ రోజు యువతి కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా అదే యువకుడు బైక్ తో ఎదురొచ్చాడు. ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పి నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు.
ఇది కూడా చదవండి: నర్సు చేతిలోంచి జారిపడ్డ శిశువు.. అక్కడికక్కడే మృతి!
దీంతో నమ్మిన ఆ యువతిని యువకుడు పాడుబడ్డ ప్రాంతానికి తీసుకెళ్లాడు. నాకు ఫీలింగ్స్ కలుగుతున్నాయని చెప్పి యువతిపై బలవంతంగా అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఇంటికి చేరుకున్న యువతి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.