SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Kurnool District Latest Crime News July 25th

భర్త కోసం ఓ భార్య పోరాటం.. పెళ్లైన రెండు వారాలకే!

  • Written By: Uppula Naresh
  • Published Date - Mon - 25 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్త కోసం ఓ భార్య పోరాటం..  పెళ్లైన రెండు వారాలకే!

పరాయివాడి మోజులో పడి తాళికట్టిన భర్తను కాదని కొందరు మహిళలు క్షణిక సుఖం కోసం కొత్త దారులను వెతుకుతున్నారు. ఇలా అక్రమ సంబంధాల కోసం పాకులాడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంటే.. ఓ భార్య మాత్రం తాళికట్టిన భర్త కాదంటున్న అతనితోనే ఉంటానంటూ అత్తింటి ముందు పోరాటానికి దిగింది. తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓర్వకల్ మండలం లొద్దిపల్లి లో బెల్లం విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తికి గడివేముల మండలం పెసరవాయికి చెందిన ఉమామహేశ్వరి అనే యువతితో 2017లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నిరోజులు మాత్రమే వీరి కాపురం సంతోషంగా సాగింది. ఇక రెండు వారాలు గడిచిందో లేదో భర్తకు భార్యకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో భార్య అక్కడ ఉండలేక కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లి కొంత కాలానికి ఉమామహేశ్వరి అత్తింటికి వచ్చింది. ఇక ఉమామహేశ్వరి రాకను గమనించిన అత్తింటివాళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయారు.

ఈ భార్యాభర్తల పంచాయితిలో న్యాయం చేసేందుకు ఆ గ్రామ పెద్దలు, పోలీసులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఎంతకు కూడా వీరి చిక్కుముడి వీడలేదు. భర్తతో పాటు అత్తమామలు సైతం ఉమామహేశ్వరిపై అక్రమ సంబంధానికి పాల్పడుతుందనే ముద్ర వేసి నిందలు మోపేవారట. ఇక వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటూ భర్త కోపం పరితపిస్తున్న క్రమంలోనే భర్త కోర్టు నుంచి విడాకులు నోటీసులు భార్యకు పంపించాడు. నాకు నీతో ఉండడం ఇష్టం లేదని, విడాకులకు అంగీకరించాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ఇక భర్త కోరే విడాకులకు తలొగ్గని ఉమామహేశ్వరి నాకు భర్తతోనే ఉండాలని ఉందని, నాకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందుకు న్యాయపోరాటానికి దిగింది.

నాకు పిచ్చిపట్టిందని, నాపై లేని పోని నిందలు మోపి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక బాధితురాలి వాదన ఇలా ఉంటే.. అత్తమామలు మాత్రం ఉమామహేశ్వరి నా కొడుకుతో కాకుండా మరో వ్యక్తితో కాపురం చేస్తుందని., అంతటితో ఆగకుండా నా కొడుకుపై లేని పోని కేసులు పెట్టి వేధిస్తుందని అంటున్నారు. దీని కారణంగానే ఆమెను వద్దునుకుని విడాకులు కోరుతున్నామని చెబుతున్నారు. ఇక ఏదేమైన నాకు నాకు భర్తతోనే కాపురం చేయాలని ఉందని, ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి అంటూ బాధితురాలు వేడుకుంటోంది. తాజాగా ఉమామహేశ్వరి అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వర్షం కురిసిన ఆ రాత్రి.. ఆషాడ మాసమని కూతురు ఇంటికొస్తే!

Tags :

  • Crime news in telugu
  • kurnool
  • Orvakal
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహం.. శంకుస్థాపన చేసిన కేంద్ర హోం మంత్రి

ఏపీలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహం.. శంకుస్థాపన చేసిన కేంద్ర హోం మంత్రి

  • తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన కొడుకులు..

    తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన కొడుకులు..

  • కోరిన ప్రాంతానికి రాలేదని భార్య, అత్తపై అల్లుడు దారుణం

    కోరిన ప్రాంతానికి రాలేదని భార్య, అత్తపై అల్లుడు దారుణం

  • ఐదేళ్లుగా ప్రేమిస్తున్నానని యువతి వెంటపడి.. నిశ్చితార్థం అయ్యాక.. ఆ వంకతో

    ఐదేళ్లుగా ప్రేమిస్తున్నానని యువతి వెంటపడి.. నిశ్చితార్థం అయ్యాక.. ఆ వంకతో

  • పెళ్లై రెండేండ్లు.. 7 నెలల కుమారుడు.. కానీ ఒక్క నిర్ణయంతో అంతా తలకిందులు!

    పెళ్లై రెండేండ్లు.. 7 నెలల కుమారుడు.. కానీ ఒక్క నిర్ణయంతో అంతా తలకిందులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam