కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు తాలూకా ఆతగూరు హోబలి కెస్తూరు గ్రామం. రాజణ్ణ, సుమ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి పదవ తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. అయితే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి భర్త రాజణ్ణ చాన్నాళ్లకిందటే మరణించాడు. దీంతో అప్పటి నుంచి సుమ కొడుకుని హాస్టల్ వేసి ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తుంది. అయితే కొంతకాలానికి సుమ స్థానికంగా ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. అలా కొన్నాళ్లపాటు వీరి చీకటి సంసారం బాగానే సాగింది.
ఇది కూాడా చదవండి: అందమైన కోడలిపై మామ కన్ను.. కొడుకు ముందే బరితెగించాడు!
అయితే స్థానికుల సమాచారారం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ప్రియుడు ఆమె ఇంటికి వచ్చాడని, ఇద్దరు వాగ్వాదానికి దిగడంతో అతను సుమను దారుణంగా హత్య చేసి పారిపోయాడి చెబుతున్నారు. ఇక స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.