SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Hyderabad Latest Crime News June 3rd 2

Hyderabad: జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం కేసు: పోలీసుల అదుపులో వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కుమారుడు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 3 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hyderabad: జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం కేసు: పోలీసుల అదుపులో వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కుమారుడు!

జూబ్లీహిల్స్‌, ఆమ్నేషియా పబ్‌ అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు గుప్పుమంటున్నాయి. దీంతో పోలీసులు.. ఈ కేసులో స్పీడు పెంచారు. ఇప్పటికే.. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక అత్యాచారం ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలిచ్చారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్‌ తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి సైతం స్పందించారు. బాలిక అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుల‌ను క‌చ్చితంగా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ స్ప‌ష్టంచేశారు. హోదాతో సంబంధంలేకుండా నిందితుల‌ను శిక్షిస్తామన్నారు. నిందితులు ఎంత‌టివారైనా ఉపేక్షించ‌బోమ‌న్నారు. వారి నేప‌థ్యంతో సంబంధం లేకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు. నిందితుల‌ను వీలైనంత త్వ‌ర‌గా అరెస్టు చేయాల‌ని ఇప్ప‌టికే పోలీసుల‌కు ఆదేశాలు జారీచేశామ‌న్నారు. పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసిన‌ట్లు చెప్పారు.

Sure @KTRTRS sir. It is a ghastly incident. Strong action will be taken against all the offenders, irrespective of their background. @TelanganaDGP & @CPHydCity have already been directed to make out efforts & arrest all the accused at the earliest & take strong action as per law. https://t.co/6I7XbCPiUy

— Mohammed Mahmood Ali (@mahmoodalitrs) June 3, 2022

జరిగిన విషయమిదే..

జూబ్లీహిల్స్ పోలీసులు కథనం ప్రకారం.. గత నెల 28న ఓ మైనర్ బాలిక (17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఆమ్నేషియా పబ్‌ కు స్నేహితులతో కలిసి వచ్చింది.అదే రోజు.. సుమారు 150 మంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు అక్కడే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక.. పార్టీ కాసేపట్లో ముగుస్తుందనగా పబ్ నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో.. అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8 మంది యువకులు అక్కడి నుంచి బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు. మరో ప్రజాప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు.

అనంతరం బాలిక.. ప్రజాప్రతినిధి కుమారుడు, అతని స్నేహితులు నలుగురితో కలిసి ఇన్నోవా కారు బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు బాలికపై సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను 7.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని పబ్ వద్ద వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గట్టిగా ఆరా తీశారు. దీంతో బాలిక అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఐదుగురు కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పడంతో.. ఆమె తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇన్నోవా కారులో 16, 17 ఏళ్ల బాలురు ఉన్నారని, వారిలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం బెంజ్ కారును పోలీసులు సీజ్ చేశారు.

ఇప్పిటికే.. అత్యాచార వ్యవహారంలో నలుగురు నిందితులపై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనలో బాలికను పబ్ కు తీసుకెళ్లిన హాడీని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హాడీని బురిడి కొట్టించి అమ్మాయిని కార్లో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు నలుగురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పబ్, బేకరీ సీసీ ఫుటేజ్ ను సైతం పోలీసులు కలెక్ట్ చేశారు.

Tags :

  • Crime News
  • Hyderabad
  • Jubilee Hills
  • Telangana
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కిస్మత్‌పూర్ దురాగతం, మహిళపై అత్యా*చారం, హ*త్య..మ*ర్మాంగంపై కర్రలతో దాడి

కిస్మత్‌పూర్ దురాగతం, మహిళపై అత్యా*చారం, హ*త్య..మ*ర్మాంగంపై కర్రలతో దాడి

  • శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

    శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

  • మిస్టరీ వీడిన డబుల్ మర్డర్ కేసు, పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు

    మిస్టరీ వీడిన డబుల్ మర్డర్ కేసు, పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు

  • ఈ ఇద్దరినీ దూరం చేస్తేనే పార్టీ బతుకుతుంది..కవిత తీవ్ర ఆరోపణలు

    ఈ ఇద్దరినీ దూరం చేస్తేనే పార్టీ బతుకుతుంది..కవిత తీవ్ర ఆరోపణలు

  • స్థానికతపై సుప్రీంకోర్టు తుది తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

    స్థానికతపై సుప్రీంకోర్టు తుది తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • 'NEET, JEE "స్టూడెంట్ మెంబెర్ షిప్" రిజిస్ట్రేషన్ ప్రారంభం

  • తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • రజనీకాంత్‌ను సైతం నో అన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా

  • ఆ హీరోతో ఒక్క రాత్రి గడిపేందుకైనా సిద్ధమే, పవన్ కళ్యాణ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  • బలపడనున్న వాయుగుండం, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • బిగ్‌బాస్ తెలుగు 9 ఈ వారం ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఆ టాప్ కంటెస్టెంట్ అవుట్ ?

  • ఓజీ 2 పై క్రేజీ అప్‌డేట్, అకిరా నందన్‌తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam