వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే కొత్త పెళ్లికూతురు కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు ప్లాన్ వేసింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండలోని వసరకొండ అనే గ్రామంలో ఓ జంటకు నెల క్రితమే వివాహం జరిగింది.
ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమైందని ప్రియురాలు ఇంటిముందు యువకుడు ఆత్మహత్య!
అయితే ఏం జరిగిందో ఏమో భార్య ఏకంగా బ్లేడుతో భర్త పీక కోసింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.