SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » East Godavari District Latest Crime News August 2nd

రాక్షసుడిలా మారిన భర్త.. పెళ్ళైన రెండు నెలలకే!

  • Written By: Uppula Naresh
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాక్షసుడిలా మారిన భర్త.. పెళ్ళైన రెండు నెలలకే!

ఆమె ఎన్నో కోరికలతో తల్లిదండ్రులు తీసుకొచ్చిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది. తాళికట్టిన భర్త తాను కోరుకున్న జీవితాన్ని అందిస్తాడని ఆశపడింది. కానీ ఆమె జీవితం పెళ్ళైన రెండు నెలలకే ముగుస్తుందని మాత్రం ఊహించలేకపోయింది. పెళ్ళై నెల రోజులు అయ్యిందో లేదో.. తన అసలు రూపాన్ని బయటకు తీసి భర్త భార్యను గొడ్డలితో నరికి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్‌తో రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే పెళ్ళైన నెల రోజుల పాటు ఈ నవ దంపతులు సంతోషంగానే గడిపారు. అలా ఆనందంగా తన జీవితం సాగుతుందని పుష్ఫ అనుకునే లోపే భర్త రాక్షసుడిలా మారి తన అసలు రూపాన్ని బయటకు తీశాడు. పెళ్ళైన నెలకు భార్యపై అనుమానం పెంచుకుని వివాహేతర సంబంధాన్ని అంటగట్టాడు. నువ్వు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావని రోజూ వేధిస్తుండేవాడు. ఇదే విషయమై గత 15 రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ కూడా జరిగింది.

husaband

ఈ క్రమంలోనే హరీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే స్పందించిన కుటుంభికులు ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న హరీష్ ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాడు. ఇక వారం రోజులు అయిందో లేదో మళ్ళీ భార్యపై అనుమానంతో విషం కక్కాడు. ఇక ఈ క్రమంలోనే సోమవారం భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భర్త హరీష్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారై తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు కుటుంభికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్ళైన రెండు నెలలకే భార్య హత్య, భర్త ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరీష్ క్షణికావేశానికి ఓ అందమైన కాపురం రెండు నెలలకే నేలకొరగడంతో అందరూ కంటతడి పెడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. క్షణికావేశంలో హరీష్ భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: కట్టుకున్నవాడిని కాదని ప్రియుడితో లేచిపోయిన భార్య.. భర్త ఏం చేశాడంటే?

Tags :

  • Crime news in telugu
  • East Godavari
  • Yatapaka
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫ్రెండ్ షిప్ డే రోజు విషాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం!

ఫ్రెండ్ షిప్ డే రోజు విషాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం!

  • జనసేన నుండి MLAగా కళ్యాణ్ దిలీప్ సుంకర! పోటీ అక్కడి నుంచే?

    జనసేన నుండి MLAగా కళ్యాణ్ దిలీప్ సుంకర! పోటీ అక్కడి నుంచే?

  • భారీ వర్షాల ఎఫెక్ట్: 100 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం!

    భారీ వర్షాల ఎఫెక్ట్: 100 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం!

  • దేవుళ్ల అవతారంలో వరి సాగు చేస్తున్న రైతులు.. ఎందుకంటే.?

    దేవుళ్ల అవతారంలో వరి సాగు చేస్తున్న రైతులు.. ఎందుకంటే.?

  • అక్కతో పెళ్లి.. చెల్లితో సరసాలు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?

    అక్కతో పెళ్లి.. చెల్లితో సరసాలు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam