SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Complainant Wife Asks Her Husband To Clean The House In Gujarat

భార్యను ఇల్లు శుభ్రం చేయమన్న భర్త.. కోపంతో ఆమె చేసిన పనికి అంతా షాక్..!

  • Written By: Uppula Naresh
  • Updated On - Tue - 7 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భార్యను ఇల్లు శుభ్రం చేయమన్న భర్త.. కోపంతో ఆమె చేసిన పనికి అంతా షాక్..!

భార్యా భర్తల మధ్య అనోన్యంగా నిలవాల్సిన కుటుంబాలు చిన్న చిన్న గొడవలకు జీవితాలను రోడ్డుపైకి ఈడ్చుకుంటున్నారు. క్షణికావేషంతో చేయకూడని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మాములుగా భర్త చీర కొనియలేదనో, సినిమాకు తీసుకెళ్లలేదనో, అడిగింది తీసుకురాలేదనో వంటి కారణాలతో భార్యలు తమ భర్తపై అలిగి చిన్నపాటి కోపాన్ని వెల్లగక్కటం అనేది మనం చూస్తుంటాం.

కానీ ఓ భార్య చేసిన పనికి మాత్రం అందరూ షాక్ కు గురవుతున్నారు. ఓ ఇల్లాలు భర్త ఇల్లు శుభ్రం చేయమన్నాడన్న కోపంతో భార్య చేసిన పనికి పోలీసులే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి దాపరించింది. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు అంతా ముక్కు వెలేసుకుంటున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంబీయే చదవిని ఓ యువతికి ఓ యువకుడితో గతంలో వివాహం జరిగింది. దీంతో ప్రతీ రోజు భార్య చేసే గొడవలకు, అల్లరికి భర్తకు ఏం చేయాలో తెలియక తికమకలో ఉన్నాడు.

Complainant Wife Asks Her Husband to Clean The House in Gujarat - Suman TVఇక భర్త ఇల్లు శుభ్రం చేయమన్నాడన్న కోపంతో ఒక్కసారిగా భార్య శివంగిలా మారి భర్తపై శివాలెత్తింది. ఎంబీయే చదివిన నన్ను ఇల్లు శుభ్రం చేయమంటావా..? ఎంత ధైర్యం నీకంటూ కోపంతో ఊగిపోయింది. ఇక ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. పరుగులు తీసి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నా భర్త నన్ను ఇల్లు శుభ్రం చేయమన్నాడని కోపంతో పోలీసుల ముందు వివరించింది. వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలనటంతో పోలీసులు ఒక్కసారిగా ముక్కున వేలుసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనకు స్థానికంగా కొందరిని కొంత షాక్ గురిచేస్తోంది. ఇక ఈ మహిళ చేసిన ఫిర్యాదుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • gujarat
  • wife Complainant
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

  • ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

    ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

  • రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

    రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

  • Gujarat: గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

    గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

  • కుండపోత వర్షాలకు ఎయిర్‌పోర్టులోకి చేరిన వరద నీరు..! వీడియో వైరల్

    కుండపోత వర్షాలకు ఎయిర్‌పోర్టులోకి చేరిన వరద నీరు..! వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam