SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » 6 Year Old Girl Rape And Murder Accused Raju Is Alive Or Dead Police Investigating In Both Ways

నిందితుడు రాజు బతికి ఉన్నాడా? చనిపోయాడా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 15 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నిందితుడు రాజు బతికి ఉన్నాడా? చనిపోయాడా?

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయ నాయకుల నుంచి.. క్రీడాకారులు, సినీ హీరోలు, సెలబ్రిటీలు, సామాన్యుల వరకు అందరూ స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినపుడుతున్న మరో అనుమానం అసలు నిందితుడు రాజు బతికేఉన్నాడా? లేదా? అని.

మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా నిందితుడు రాజు గురించే వార్తలు. ఏ మాధ్యమంలో చూసినా రాజు ఫొటోలు, అతని పోలికలు, ఎలా ఉంటాడు అనే ప్రస్తావనే. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. మొత్తం హైదరాబాద్‌లో ప్రతి స్కేర్ కిలోమీటరుకు 480 సీసీ కెమెరాలు ఉన్నాయి. మొదటిసారి కనిపించిన తర్వాత మళ్లీ ఇంత వరకు సీసీ కెమెరాల్లో కూడా జాడ చిక్కలేదు. ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లలో ఉద్యోగులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే అప్రమత్తం చేశారు. సామాన్యులు సైతం నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాదాపు 70 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి, ఇంత మంది కళ్లు కప్పి నిందితుడు రాజు ఎక్కడ దాక్కున్నాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో.. నిందుతుడు రాజు బతికే ఉన్నాడా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. రాజు ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఇదే ప్రశ్న పోలీసులకి నిద్ర పట్టకుండా చేస్తోంది. ఒకవేళ రాజు ఈ సమాజంలోనే తిరుగుతూ ఉంటే మాత్రం అతన్ని త్వరగా పట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Accused Raju
  • cp sajjanar
  • Saidabad Singareni Family
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

NO చెప్పారా.. మీ ఖాతా ఖాళీ.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • రాజు కేసులో యువకుడు ఓపెన్ లెటర్..  వైరల్ అవుతున్న పోస్ట్

    రాజు కేసులో యువకుడు ఓపెన్ లెటర్.. వైరల్ అవుతున్న పోస్ట్

  • నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందా?

    నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందా?

  • నిందితుడు రాజు ఆత్మహత్యలో మరో కోణం ఉందా?

    నిందితుడు రాజు ఆత్మహత్యలో మరో కోణం ఉందా?

  • బిగ్ బ్రేకింగ్.. చిన్నారి హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య

    బిగ్ బ్రేకింగ్.. చిన్నారి హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam