SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Chiranjeevi Emotional Over The Death Of Ba Raju

నమ్మలేకపోతున్నాను, బీఏ రాజు మృతిపై భావోద్వేగానికి గురైన చిరంజీవి

  • Written By: Karunakar Goud
  • Updated On - Sat - 22 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నమ్మలేకపోతున్నాను, బీఏ రాజు మృతిపై భావోద్వేగానికి గురైన చిరంజీవి

ఫిల్మ్ డెస్క్- ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు గుండె పోటుతో మరణించారు. శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అర్ధరాత్రి మరణించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బీఏ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర ధిగ్బ్రాతి వ్యక్తం చేస్తున్నారు. బీఏ రాజు మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొత్తం ఆయన కోసం కదిలి వస్తోంది. నిర్మాత బీఏ రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. బీఏ రాజు పేరు తెలియన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరని చిరంజీవి చెప్పారు.

B A Raju

మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన తనతో షేర్ చేసుకునే వారని గుర్తు చేశారు. ప్రతీ కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునే వాడినని అన్నారు. షూటింగ్ స్పాట్‌లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారని చిరంజీవి చెప్పారు. నా చాలా సినిమాలకు బీఏ రాజు పీఆర్వోగా పనిచేశారన్న చిరంజీవి, సినిమాల సమస్త సమాచారం.. సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన అని అన్నారు. ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది.. ఎంత వసూలు చేసింది.. ఏ సెంటర్‌లో ఎన్ని రోజులు ఆడింది.. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతీదీ పరిశ్రమకు ఎన్ సైక్లోపీడియాలా సమాచారం అందించేంత ఫ్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్ బీఏ రాజు అని చెప్పారు.

Join Our Whatsapp Channel

అనేక సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన బీఏ రాజు లాంటి వారు ఉండటం పరిశ్రమ అదృష్టమన్న చిరంజీవి.. అలాంటి వ్యక్తి నేడు ఇక లేరు అన్న వార్త విని షాక్‌కి గురయ్యానని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ సహా పలువురు సినీ ప్రముఖులు బీఏ రాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేధన వ్యక్తం చేశారు.

Tags :

  • B A Raju
  • B A raju no more
  • movie updates
  • telugu film news
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

    ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

  • ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ స్మూత్ వార్నింగ్.. ముందు మీకే చెబుతానంటూ!

    ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ స్మూత్ వార్నింగ్.. ముందు మీకే చెబుతానంటూ!

  • Manchu Vishnu: నిఖిల్‌కు అండగా మంచు విష్ణు..! నీకే దిక్కు లేదంటూ ట్రోల్స్!

    Manchu Vishnu: నిఖిల్‌కు అండగా మంచు విష్ణు..! నీకే దిక్కు లేదంటూ ట్రోల్స్!

  • Superstar Krishna: అభిమాని బి. ఏ. రాజును తలచుకొని సూపర్ స్టార్ కృష్ణ ఎమోషనల్.. వీడియో వైరల్!

    Superstar Krishna: అభిమాని బి. ఏ. రాజును తలచుకొని సూపర్ స్టార్ కృష్ణ ఎమోషనల్.. వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam