SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Vizag Sai Priya Issue Netizens Praise Her Husband Srinivasarao Character

Vizag Sai Priya Issue: సాయి ప్రియ మేజర్‌.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను: శ్రీనివాసరావు

  • Written By: Dharani
  • Published Date - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vizag Sai Priya Issue: సాయి ప్రియ మేజర్‌.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను: శ్రీనివాసరావు

వైజాగ్‌ వివాహిత మహిళ సాయి ప్రియ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి రోజున సరదాగా భర్తతో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ.. అతడు ఫోన్‌ మాట్లాడ్డానికి పక్కకు వెళ్లగానే.. అక్కడి నుంచి పారిపోయింది. ప్రియుడి వద్దకు వెళ్లింది. సాయి ప్రియ మిస్సింగ్‌ వార్త తెలియగానే ముందుగా అందరూ ఆమె భర్త శ్రీనివాసరావునే అనుమానించారు. భార్య మీద కోపంతో అతడే ఆమెను ఏమైనా చేసి ఉంటాడు.. లేదంటే సముద్రంలోకి నెట్టి వేసి ఉంటాడు అని భావించారు. విషయం తెలియడంతో పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగి.. సాయి ప్రియ కోసం గాలింపు మొదలుపెట్టారు. చివరకు ఆమె ప్రియుడి వద్ద ఉందని తెలిసింది. భర్త దగ్గర నుంచి వెళ్లిపోయిన సాయి ప్రియ బెంగళూరు వెళ్లి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. తమను వెతకవద్దని.. ప్రియుడితో కలిసి ఉంటానని తెలిపింది. దాంతో పోలీసులు సాయి ప్రియను వైజాగ్‌ తీసుకువచ్చారు. భర్త రాకపోవడంతో ఆమెను ప్రియుడితో పంపించారు.

ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంలో జనాలు సాయి ప్రియ చేసిన పనిని తప్పుపడుతున్నారు. ప్రజా ధనం వృథా చేసిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహరంలో సాయి ప్రియ భర్త శ్రీనివాసరావు తీరును ప్రశంసిస్తున్నారు కొందరు. చివరి వరకు అతడు వ్యవహరించిన తీరు.. ఆఖరి నిమిషంలో సాయి ప్రియ నిర్ణయాన్ని గౌరవించిన విధానం అతడెంత గొప్పవాడో తెలియజేస్తుంది అంటున్నారు.vizag

ఇది కూడా చదవండి:  సాయి ప్రియ ప్రియుడు రవి తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!

అవును మరి.. ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడు అతడే. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఓకే చెప్పి వివాహం చేసుకున్నాడు. వారి వివాహం అయ్యి రెండేళ్లు పూర్తయ్యాయి. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో చాలా మంది తమ భర్త వేధింపులు భరించలేక ఇలా చేశామని చెప్తారు. కానీ సాయి ప్రియ ఈ రెండళ్ల సమయంలో భర్త శ్రీనివాస్‌ వల్ల ఇబ్బంది పడినట్లు ఎక్కడా చెప్పలేదు. వేరే వ్యక్తిని ప్రేమించడం వల్లనే వెళ్లిపోయాను అని తెలిపింది.

ఇక సాయి ప్రియ బెంగుళూరు వెళ్లాందని తెలిసినప్పుడు కానీ.. తిరిగి వైజాగ్‌ వచ్చిన సమయంలో కానీ శ్రీనివాసరావు ఆమె గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఇలాంటి సందర్భాల్లో కొందరు… ఇంత జరిగినా పరవు ప్రతిష్ట వంటివి ఆలోచించి.. భార్యను వెంటే తీసుకెళ్తారు. ఇక ఆ తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయో ప్రత్యేంగా చెప్పాల్సి పని లేదు. కానీ శ్రీనివాసరావు మాత్రం తనకు నష్టం జరిగినా సరే.. సాయి ప్రియ నిర్ణయానికి విలువ ఇచ్చి.. ఆమె ఇష్టం ప్రకారం జీవించేందుకు అంగీకరించాడు. అందుకే పోలీస్‌ స్టేషన్‌కు కూడా వెళ్లలేదు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో సాయి ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ఒక్కమాట అనలేదు శ్రీనివాసరావు. వారి గురించి ఎలాంటి నెగిటివ్‌ కామెంట్‌ చేయలేదు. అతడే కాక.. శ్రీనివాసరావు తల్లిదండ్రులు కూడా ఎక్కడా ఎలాంటి కామెంట్స్‌ చేయకపోవడం విశేషం.

vizag

ఇది కూడా చదవండి:  RK బీచ్ నుండి బెంగళూరులో పెళ్లి వరకు ! సాయి ప్రియ కంప్లీట్ స్కెచ్ ఇదే!

భార్యలని కనీసం మనుషులుగా చూడని మగాళ్లు నేటికి మన సమాజంలో ఎందరో ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే వారిని అనుమానించి.. నిత్యం వేధించి నరకం చూపించే వారి మధ్య శ్రీనివాసరావు లాంటి వాళ్లు కూడా ఉండటం నిజంగా గొప్ప విషయం అంటున్నారు ఈ మొత్తం వ్యవహారం చూసిన వాళ్లు. మరి దీనిపై మీ అభిప్రాయలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి:  వైజాగ్ బీచ్‌ వివాహిత మిస్సింగ్ కేసు: ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయిప్రియ!

Tags :

  • latest telugu news
  • RK Beach
  • Sai Priya
  • Vizag
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Andhra Premier League:నేటి నుంచి APL ప్రారంభం..తొలి రోజు మ్యాచ్ కి ప్రధాన ఆకర్షణగా శ్రీలీల

    Andhra Premier League:నేటి నుంచి APL ప్రారంభం..తొలి రోజు మ్యాచ్ కి ప్రధాన ఆకర్షణగా శ్రీలీల

  • ఉద్యోగం మానేసి.. చర్మ సమస్యలకు పరిష్కారం.. రూ. 60 కోట్ల వ్యాపారం

    ఉద్యోగం మానేసి.. చర్మ సమస్యలకు పరిష్కారం.. రూ. 60 కోట్ల వ్యాపారం

  • Hyd vs Vizag: హైదరాబాద్ వర్సెస్ వైజాగ్.. స్థలం ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

    Hyd vs Vizag: హైదరాబాద్ వర్సెస్ వైజాగ్.. స్థలం ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

  • రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం.. కాళ్లకు గొలుసు కట్టి బంధించి..!

    రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం.. కాళ్లకు గొలుసు కట్టి బంధించి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam