SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Police Files Case On Ex Minister Bhuma Akhila Priya

వివాదంలో భూమ అఖిల ప్రియ..కేసు నమోదు!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 17 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వివాదంలో భూమ అఖిల ప్రియ..కేసు నమోదు!

కర్నూల జిల్లా ఆళ్ళగడ్డలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అలాగే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తాజాగా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌పై కేసులు నమోదయ్యాయి. అఖిల ప్రియ సొంత పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి.. ఖాళీ స్థలంలో కట్టుకున్న కాంపౌండ్ వాల్ కూల్చివేసి వాచ్ మెన్‌పై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కాగా, ఆళ్లగడ్డలో నాలుగు రోజుల క్రిందట రోడ్డు వెడల్పులో భాగంగా స్థానిక ఫోర్ రోడ్ సర్కిల్ వద్ద బస్ షెల్టర్‌ని తొలగిస్తున్న సమయంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజల కోసం కట్టించిన బస్ షెల్టర్‌ని ఎలా తొలగిస్తారని కాంట్రాక్టర్‌తో వాగ్వావాదానికి దిగారు.. కూల్చివేత పనులను అడ్డుకున్నారు. ఆ సమయంలో తనతో దురుసుగా ప్రవర్తించి.. అటాక్ చేయడానికి వచ్చినట్టు తన పనులకు ఆటంకం కలిగించారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు మరో 15మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: 10వ తరగతిలో 600లకి 600 మార్కులు! కలెక్టర్ నే ఆశ్చర్యపరిచిన విద్యార్థి!

Join Our Whatsapp Channel

ఈ వివాదం కొనసాగుతుండగానే మరో కేసు భూమా ఫ్యామిలీని వెంటాడింది. ఈసారి ఆమె సోదరుడే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. భూమా కిషోర్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు.. 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఇంఛార్జ్‌గా ఉన్నారు.

Tags :

  • Bhargav Ram
  • Bhuma Akhila Priya
  • bhuma jagat vikhyat reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భూమా అఖిల ప్రియపై AV సుబ్బారెడ్డి కూతురి ఘాటు వ్యాఖ్యలు!

భూమా అఖిల ప్రియపై AV సుబ్బారెడ్డి కూతురి ఘాటు వ్యాఖ్యలు!

  • Bhuma Akhila Priya: బ్రేకింగ్‌: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌!

    బ్రేకింగ్‌: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌!

  • Bhuma Akhila Priya: భూమా ఇంట ఆస్తి వివాదాం.. అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి!

    Bhuma Akhila Priya: భూమా ఇంట ఆస్తి వివాదాం.. అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి!

  • భూమా అఖిల ప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు

    భూమా అఖిల ప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు

  • మానవత్వం చాటుకున్న భూమ అఖిల ప్రియ!

    మానవత్వం చాటుకున్న భూమ అఖిల ప్రియ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam