ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గానికి రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. పాత మంత్రులకు ఇవాళే చివరి రోజు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణ రానే వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినెట్ ఏర్పడనుంది. సీఎం జగన్ కేబినేట్ లో కొత్తగా కొలువు తీరబోయే మంత్రులు వీరే అంటూ వార్తలు వస్తున్నాయి. రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.
కర్నూలు: హఫీజ్‌ఖాన్
అన్నమయ్య: గడికోట శ్రీకాంతరెడ్డి, నవాజ్‌పాషా
శ్రీ సత్యసాయి: అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి
నెల్లూరు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి
నంద్యాల: కాటసాని రాంభూపాల్‌రెడ్డి
ప్రకాశం: ఆదిమూలపు సురేశ్, అన్నే రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్ సుధాకర్‌బాబు
పల్నాడు: విడదల రజని, బ్రహ్మనాయుడు
బాపట్ల: మేరుగ నాగార్జున, కోన రఘుపతి
గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
పల్నాడు: విడదల రజని రజక, బ్రహ్మనాయుడు కమ్మ
ఎన్‌టీఆర్: సామినేని ఉదయభాను, రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్
కృష్ణా: కొలుసు పార్థసారథి, జోగి రమేశ్
పశ్చిమ గోదావరి: ముదునూరు ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు
ఏలూరు: మేకా ప్రతాప వెంకట అప్పారావు, బాలరాజు, ఎలీజా, అబ్బయ్యచౌదరి
కోనసీమ: విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, పొన్నాడ సతీశ్
రాజమహేంద్రవరం: టి వెంకటరావు
కాకినాడ: దాడిశెట్టి రాజా, పెండెం దొరబాబు
విజయనగరం: కంబాల జోగులు, బొత్స అప్పల నర్సయ్య
అల్లూరి సీతారామరాజు: ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ
అనకాపల్లి: గుడివాడ అమరనాథ్, బూది ముత్యాలనాయుడు, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ
శ్రీకాకుళం: తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
పార్వతీపురం మన్యం: విశ్వసరాయ కళావతి, రాజన్నదొర