Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄andhra pradesh
  • ⁄Ap Srikakulam Woman Lost Her Hand After Put Her Hand Out Side From Bus Window

Srikakulam: శ్రీకాకుళంలో దారుణం: బస్సులో కునుకుతీస్తూ చేయి బయటపెట్టింది.. కాసేపటికే షాకింగ్ సీన్!

    Published Date - Mon - 16 May 22
Srikakulam: శ్రీకాకుళంలో దారుణం: బస్సులో కునుకుతీస్తూ చేయి బయటపెట్టింది.. కాసేపటికే షాకింగ్ సీన్!

బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేతులు బయటకు పెట్టరాదు అని డ్రైవర్‌, కండక్టర్‌లు వారిస్తూనే ఉంటారు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం వారి మాటలను లెక్క చేయక.. చేతులు బయటకు పెట్టి చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. కొందరు కావాలని సరదాకి చేస్తే.. మరి కొందరు ఏమారపాటుగా ఉండో.. లేక నిద్ర మత్తులోనే చేతులు బయటకు పెట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. బస్సు ఎక్కి నిద్రపోయిన మహిళ.. ఆ మత్తులో చేతిని కిటీకి గుండా బయటకు పెట్టింది. దాంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె చేయి తెగి పడిపోయింది. ఈ విషాదకర సంఘటన వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి అనే మహిళ.. శనివారం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికెళ్లేందుకు శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు బస్సులో వచ్చింది. పాలకొండ నుంచి పార్వతీపురం వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు ఎక్కింది. డ్రైవర్ వెనుక వరుసలోని విండో సీట్ లో కూర్చుంది. బస్సు బయలుదేరిన కాసేపటికే కునుకుతీసింది. ఈ క్రమంలో చేయి బయటకు పెట్టింది. బస్సు వీరఘట్టంలోని హైస్కూల్ వద్దకు చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న ఆటో బస్సుకు రాసుకుంటూ వెళ్లింది. ఆటో పై భాగంలో ఉండే ఇనుప రాడ్డు గలడంతో ఆమె చేయి తెగిపడిపోయింది. పైడితల్లి కేకలు వేయడంతో స్పందించిన ప్రయాణికులు ఆమెకు సపర్యలు చేసి వీరఘట్టం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: Calf : గర్భం దాల్చకుండానే లీటర్ల కొద్ది పాలిస్తున్న 11నెలల దూడ..!
  • ఇది కూడా చదవండి: Pallavi Dey: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!
  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • accident
  • Andhra Pradesh
  • latest telugu news
  • RTC bus
  • srikakulam
  • Windows

Related News

Vijayasai Reddy: లోకేష్‌పై విజయ్‌ సాయి రెడ్డి సెటైర్లు.. పిల్ల కాకి అంటూ ఓ రేంజ్‌లో!

Vijayasai Reddy: లోకేష్‌పై విజయ్‌ సాయి రెడ్డి సెటైర్లు.. పిల్ల కాకి అంటూ ఓ రేంజ్‌లో!

  • Comedian Prudhvi Raj: కమెడియన్‌ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ్‌ ఓడిన చోటే జనసేనను గెలిపిస్తా!

    Comedian Prudhvi Raj: కమెడియన్‌ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ...

  • Abortion: పాపం ఎల్సీ.. అబార్షన్‌ అయిందని 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు!

    Abortion: పాపం ఎల్సీ.. అబార్షన్‌ అయిందని 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు!

  • Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవ దహనం

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవ దహనం

  • Employee Salary: ఉద్యోగి ఖాతాలో రూ.40 వేలకు బదులు కోటి రూపాయలు శాలరీగా వేసిన కంపెనీ!

    Employee Salary: ఉద్యోగి ఖాతాలో రూ.40 వేలకు బదులు కోటి రూపాయలు శాలరీగా వ...

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఏక్‌నాథ్‌ షిండే.. ‘ఆటో డ్రైవర్‌ నుంచి సీఎం వరకు’

  • Meena: ఎన్నెన్నో జన్మల బంధం.. మొదట రిజెక్ట్‌ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్న మీనా

  • Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల్లో సోనాలి బింద్రే.. అందుకే అలా చేస్తుందంటూ వార్తలు.. ఆమె ఏమన్నదంటే!

  • Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..

  • నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

  • Allu Arjun: క్రేజీ అప్‌డేట్‌ : అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer