Telugu News

OPEN APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #భారత్ vs ఇంగ్లాండ్
  • #బుమ్రా కెప్టన్‌ ఇన్నింగ్స్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄andhra pradesh
  • ⁄Acham Naidu Letter To Dgp Over Security

Acham Naidu: నాకు ప్రాణహాని ఉంది.. భద్రత పెంచండి: డీజీపీకి లేఖ రాసిన అచ్చెన్నాయుడు

    Published Date - Wed - 11 May 22
Acham Naidu: నాకు ప్రాణహాని ఉంది.. భద్రత పెంచండి: డీజీపీకి లేఖ రాసిన అచ్చెన్నాయుడు

Acham Naidu: ఏపీలో అధికార వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ మరింత పగడ్బంధీగా సిద్ధమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ బాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజల్లోకి వాయు వేగంతో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులతో తనకు ప్రాణ హాని ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నానని,

ప్రస్తుతం కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4కు పెంచాలని కోరారు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరిస్తున్నందున తాను కోరిన అదనపు భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మరి, డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Achennaidu wrote a letter to the DGP

ఇవి కూడా చదవండి : Narayana: నారాయణ దంపతుల అరెస్ట్‌పై ఏపీలో రాజకీయ రగడ..

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Acham Naidu
  • DGP
  • security

Related News

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ పోలీసులు!

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ పోలీసులు!

  • క‌శ్మీర్ ఫైల్స్ డైరెక్ట‌ర్‌కు ‘వై’ కేటగిరి భ‌ద్ర‌త‌!

    క‌శ్మీర్ ఫైల్స్ డైరెక్ట‌ర్‌కు ‘వై’ కేటగిరి భ‌ద్ర‌త‌!

  • బ్రేకింగ్‌: ఏపీ DGP గౌతమ్ సవాంగ్‌ బదిలీ..

    బ్రేకింగ్‌: ఏపీ DGP గౌతమ్ సవాంగ్‌ బదిలీ..

  • ఆ మాత్రం దానికే కోడిని కస్టడీలోకి తీసుకుంటారా..?

    ఆ మాత్రం దానికే కోడిని కస్టడీలోకి తీసుకుంటారా..?

  • బండి సంజయ్‌ అరెస్టు కేసులో భారీ షాక్‌

    బండి సంజయ్‌ అరెస్టు కేసులో భారీ షాక్‌

Web Stories

మరిన్ని...

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో  హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

తాజా వార్తలు

  • Sudigali Sudheer: గాలోడు మూవీ షూటింగ్ లో సుడిగాలి సుధీర్.. వైరల్ గా మారిన వీడియో!

  • Naresh: రాకేశ్‌ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది: నరేశ్‌

  • Kishor Das: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రముఖ హీరో!

  • Anchor Shiva: రాశీ ఖన్నాకి యాంకర్ శివ ప్రపోజ్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన బ్యూటీ!

  • Naresh- Ramya Raghupathi: ఒకే రూమ్‌లో నరేశ్‌- పవిత్ర.. రెచ్చిపోయిన మూడో భార్య!

  • Mysuru: జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకున్న యువతి!

  • Naresh- Pavitra: మైసూర్‌ హోటల్‌ లో నరేశ్‌- పవిత్రను అడ్డుకున్న మూడో భార్య రమ్య!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో యువతి మోసం!

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer