SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » 2 Lakh Insurance With 12 Rupees

12 రూపాయలతో 2లక్షల భీమా.. కుటుంబానికి ఎంతో ధీమా

  • Written By: Karunakar Goud
  • Updated On - Tue - 25 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
12 రూపాయలతో 2లక్షల భీమా.. కుటుంబానికి ఎంతో ధీమా

బిజినెస్ డెస్క్- కరోనా లాంటి క్లిష్ట సమయంలో చాలా మంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిన కుటుంబాలు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్నారు. అందుకే ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తుగానే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని ఆపద వచ్చినప్పుడు ఆర్ధికంగా అండగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా అనేక పధకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైంది ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న. ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించినా, అంగ వైక‌ల్యం ఏర్పడినా ఈ పధకం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న కింద కేవలం సంవత్సరానికి 12 రూపాయ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

pmsby

అది కూడా మనం మన బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ లో ఒక అప్లికేషన్ నింపి ఇస్తే చాలు, ప్రతి సంవత్సరం బ్యాంకు నుంచి నేరుగా ప్రీమియం చెల్లించేస్తారు. ఈ బీమాకు సంబంధించి ఈ నెల‌ మే 31 లోపు బ్యాంకులు 12 రూపాయల ప్రీమియంను బ్యాంక్ ఖాతా నుండి తీసుకుంటాయి. ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న ప్రీమియం 12 రూపాయల త‌గ్గింపు గురించి బ్యాంకులు వారి ఖాతాదారుల‌కు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇస్తున్నాయి. పీఎంఎస్‌బీవై ప‌థ‌కంలో చేరిన వారికి మాత్ర‌మే బ్యాంకు ఖాతా నుండి డెబిట్ అవుతుంది. ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న యొక్క క‌వ‌రేజ్ కాలం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 1 నుండి మే 31 వ‌ర‌కు ఉంటుంది. అందువ‌ల్ల ఈ ప‌థకాన్ని కొన‌సాగించాల‌నుకుంటే ప్ర‌తి సంవ‌త్స‌రం మే నెల‌లో రెన్యువ‌ల్‌ ప్రీమియం చెల్లించాలి.

ఈ బీమా ఒక సంవ‌త్స‌రం క‌వ‌ర్ చేస్తుంది. బ్యాంకు ఖాతా ఉన్న 18 నుంచి 70 ఏళ్ల‌లోపు వారంద‌రూ ఈ ప‌థ‌కంలో చేరవచ్చు. ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న అనేది ప్ర‌మాద బీమా ప‌థ‌కం. ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణం లేదా వైక‌ల్యం కోసం బీమా అందించ‌బ‌డుతుంది. గుండెపోటు మొద‌లైన స‌హ‌జ కార‌ణాల వ‌ల్ల జ‌రిగే మ‌ర‌ణాల‌కు బీమా వర్తించదు. ఈ ప‌థ‌కం కింద రిస్క్ క‌వ‌రేజ్ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం సంభవించినా, లేక ప్రమాదంలో పూర్తి వైక‌ల్యం ఏర్పడినా 2 ల‌క్ష‌ల రూపాయలు, పాక్షిక వైక‌ల్యానికి 1 ల‌క్ష‌ రూపాయలు చెల్లిస్తుంది. భీమా తీసుకున్న వ్యక్తి మ‌ర‌ణం త‌ర్వాత బీమా చేసిన వ్య‌క్తి నామినీ యొక్క బ్యాంక్ ఖాతాకు బీమా క్లెయిమ్ అందిస్తుంది.

Tags :

  • central govt insurance scheme
  • financial advise
  • life insurance
  • PMSBY
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Insurance: కేంద్రం నుంచి అద్భుతమైన బీమా పథకం.. రూ.36 కడితే రూ.2 లక్షలు!

కేంద్రం నుంచి అద్భుతమైన బీమా పథకం.. రూ.36 కడితే రూ.2 లక్షలు!

  • PMSBY: మీ జీవితానికి ఈ బీమా పథకం శ్రీరామరక్ష.. కేవలం రూ.20తో రూ. 2లక్షలు!!

    మీ జీవితానికి ఈ బీమా పథకం శ్రీరామరక్ష.. కేవలం రూ.20తో రూ. 2లక్షలు!!

  • బ్యాంకు ఖాతాలో 20 రూపాయ‌లుంటే చాలు.. రూ. 2 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా పొందొచ్చు!

    బ్యాంకు ఖాతాలో 20 రూపాయ‌లుంటే చాలు.. రూ. 2 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా పొందొచ్చు!

  • ఏడాదికి రూ. 20 ప్రీమియంతో భవిష్యత్ సురక్షితం.. వెంటనే ఈ పథకంలో చేరండి!

    ఏడాదికి రూ. 20 ప్రీమియంతో భవిష్యత్ సురక్షితం.. వెంటనే ఈ పథకంలో చేరండి!

  • ఖాతాదారులారా మిస్ కాకండి! 342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

    ఖాతాదారులారా మిస్ కాకండి! 342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam