SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf %e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf %e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అసలు నిజం తెలిసి వారానికే ఆత్మహత్య

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 21 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అసలు నిజం తెలిసి వారానికే ఆత్మహత్య

ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలకు విషయం చెబితే వాళ్లు సరే అన్నారు. ఇంకేముంది అంగరంగవైభవంగా వివాహం జరిగింది. కానీ తీరా పెళ్లి అయిన తర్వాత భర్త వరుసకు తనకు అన్న అవుతాడని తెలిసి పెళ్లి అయిన వారానికి వధువు ఆత్మహత్య చేసుకుంది. అది తెలిసి వరుడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న విద్యార్థిని బోడ శ్వేతను అదే మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన గూగులోతు వెంకటేష్ అలియాస్ బంటి ప్రేమించాడు. అతడి ప్రేమకు శ్వేత కూడా ఓకే చెప్పింది. అయితే అతడు వరుసకు ఆమెకు అన్న అవుతాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన వెంకటేష్ తన ఇంటి పేరును తప్పుగా చెప్పి ఆమెకు వరుసకు బావ అవుతానని చెప్పి నమ్మించాడు. అది నిజమని నమ్మిన శ్వేత తన ఇంట్లో వాళ్లను కూడా ఒప్పించింది. పది రోజుల క్రితం వెంకటేష్-శ్వేత వివాహం చేసుకున్నారు.

అయితే పెళ్లి అయిన వారం తర్వాత శ్వేతకు అసలు నిజం తెలిసింది. వెంకటేష్ తన ఇంటి పేరును తప్పు చెప్పి మోసం చేశాడని భావించింది. అన్న వరుస అయిన వెంకటేష్‌ను వివాహం చేసుకున్నాని మనస్థాపం చెంది మంగళవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత చనిపోయిన విషయం తెలిసిన వెంకటేష్ తన గుట్టు రట్టయిందని తెలిసి, తన స్వగ్రామం అయిన కట్టుగూడెంలో బావిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంకటేష్‌ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇంటి పేరు తప్పు చెప్పి మోసం చేసి తమ అమ్మాయి ప్రాణాలు తీసుకున్నాడంటూ శ్వేత బంధువులు వెంకటేష్ ఇంటి ముందు ఆందోళకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన విరమించారు.

Tags :

  • Bhadradri Kothagudem
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సొంత అన్నే దారుణం.. చెల్లెలు అలా చేస్తుందని ఆమెను….

సొంత అన్నే దారుణం.. చెల్లెలు అలా చేస్తుందని ఆమెను....

  • దారుణం: గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి!

    దారుణం: గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి!

  • తాగుబోతు అల్లుడి రచ్చ.. మద్యం పోయలేదని అత్తింటివారిపై దాడి!

    తాగుబోతు అల్లుడి రచ్చ.. మద్యం పోయలేదని అత్తింటివారిపై దాడి!

  • ఎల్లలు దాటిన ప్రేమ.. రాముడి సాక్షిగా ఒక్కటైన తెలుగబ్బాయి, జపాన్ అమ్మాయి

    ఎల్లలు దాటిన ప్రేమ.. రాముడి సాక్షిగా ఒక్కటైన తెలుగబ్బాయి, జపాన్ అమ్మాయి

  • హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్‌ ట్విస్ట్‌!

    హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్‌ ట్విస్ట్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam