SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » mystery » Harakiri Birds End Their Life Assam Jatinga

వలస వచ్చి మరీ మంటల్లోకి దూకీ ‘హరీ’ అంటోన్న ‘హరికిరి’ పక్షులు!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 3 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వలస వచ్చి మరీ మంటల్లోకి దూకీ ‘హరీ’ అంటోన్న ‘హరికిరి’  పక్షులు!..

కొన్ని పక్షుల విషయాలకొస్తే అవి వలస పోతూ వాటికి నచ్చిన ప్రాంతాలలో సేద తీర్చుకుంటాయి.కొన్ని రకాల పక్షులు తమకు కావాల్సిన సదుపాయాలు ఉన్నచోటే తమ గూటిని నిర్మించుకుంటాయి. ఇలా ప్రతి ఒక్క పక్షి తమకు అనుకూలంగా ఉన్న చోట ఉండటమే కాకుండా ఏకంగా పక్షుల సమూహాన్నే చేస్తాయి.ఇక ఇదిలా ఉంటే ప్రతి ఒక్క పక్షి తమ ప్రాణాల రక్షణ కోసం ఉంటుండగా ఓ జాతికి చెందిన పక్షులు మంటల్లోకి దూకి ప్రాణాలు విడుస్తాయన్న విషయాన్ని అందరిని బాధపడేలా చేస్తుంది. హప్లాంగ్‌ చిన్న పట్టణం – సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో, గువాహటి నగరానికి 355 కి.మీ.ల దూరాన ఉంది. పాశ్చాత్య టూరిస్టులు ఈ ప్రదేశాన్ని స్విట్జర్లాండ్‌తో పోలుస్తూ ‘స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అన్నారు. హఫ్లాంగ్‌ టూర్‌లో ప్రధానమైన విశేషం హఫ్లాంగ్‌ సరస్సు. ఇది మంచి నీటి సరస్సు. నీళ్లు, పడవ కనిపిస్తే పిల్లలు ఊరుకోరు కాబట్టి పిల్లలతో టూర్‌కెళ్లిన వాళ్లు ఎలాగూ బోటు షికారు చేసి తీరతారు. కానీ మేఘాలు చేతికి అందుతాయేమో అన్నట్లుండే హఫ్లాంగ్‌ కొండ మీద బోటు షికారు చేయడం పెద్దవాళ్లకు కూడా మధురానుభూతిగా మిగులుతుంది.  హప్లాంగ్‌ పూర్తిగా ఆదివాసీల నేల. మిజో, నాగా, దిమాసా, మిమార్, కుకి, హ్రాంగ్‌కోల్‌ వంటి తెగల వాళ్లుంటారు. అస్సామీల క్యాలెండర్‌ ప్రకారం ఏడాది మొదలయ్యే బోహాగ్‌ పండుగ సందర్భంగా బిహు ఫెస్టివల్‌ వేడుకగా నిర్వహిస్తారు.

హఫ్లాంగ్‌ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉన్న జతింగ గ్రామాన్ని మిస్‌ కాకూడదు. ఇది చాలా చిన్న గ్రామం. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో పక్షులు వలస వస్తాయి. ఇప్పటి వరకు నలభై నాలుగు రకాల వలస పక్షులను గుర్తించారు. ఇక్కడికి వచ్చే హరికిరి పక్షులు మంటల్లోకి దూకుతాయి. అవి ఎందుకు వస్తాయో, ఎందుకు మంటల్లో దూకుతాయో ఎంతకీ అంతుపట్టని మర్మంగానే ఉంది. పొగమంచులో చక్కర్లు కొడుతూ కాలుతున్న మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి. ఈ పక్షుల మీద అధ్యయనం చేయడానికి యూరప్, అమెరికా, జపాన్‌దేశాల నుంచి ఏటా ఆర్నిథాలజిస్టులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరుకి వచ్చే కొంగలు, పులికాట్‌ సరస్సుకి గూడబాతులు సీజన్‌లో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతోపాటు తిరిగి వెళ్లిపోతాయి. అలా చక్కగా వచ్చి వెళ్తుంటే చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ జతింగకు వచ్చే పక్షులు తుదిశ్వాస కోసమే వస్తున్నాయని తెలిసినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది.

Join Our Whatsapp Channel

Tags :

  • Assam
  • birds
  • fire
  • harakiri
  • jathinga
  • mystery
  • suicide
Read Today's Latest mysteryNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి.. కదులుతున్న రైలులో అత్యాచారం

బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి.. కదులుతున్న రైలులో అత్యాచారం

  • వీడియో: షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం.. ప్రాణ భయంతో మూడో ఫ్లోర్ నుంచి దూకేశారు

    వీడియో: షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం.. ప్రాణ భయంతో మూడో ఫ్లోర్ నుంచి దూకేశారు

  • ఇది సినిమా కథ కాదు నిజం.. జైల్లో చదువుకుంటూ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి..

    ఇది సినిమా కథ కాదు నిజం.. జైల్లో చదువుకుంటూ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి..

  • Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

    కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

  • నడిరోడ్డుపై బీజెపీ మహిళా నేతను నరికి చంపిన దుండగులు!

    నడిరోడ్డుపై బీజెపీ మహిళా నేతను నరికి చంపిన దుండగులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam