SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vishwak Sen Vs Devi Nagavalli Who Lost Patience First

విశ్వక్ సేన్ v/s దేవి నాగవల్లి: మొదట సహనం కోల్పోయింది ఎవరు?

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 4 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విశ్వక్ సేన్ v/s దేవి నాగవల్లి: మొదట సహనం కోల్పోయింది ఎవరు?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లి. ఇటీవల న్యూస్ ఛానల్ స్టూడియోలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో అందరూ చూసే ఉంటారు. వీరి వివాదానికి దారితీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు యాంకర్ దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ మాట్లాడుకున్న విధానంపై సోషల్ మీడియాలో సీరియస్ చర్చలు జరుగుతున్నాయి.

ఒక మహిళను అలా అనడం ఏంటని కొందరు విశ్వక్ సేన్‌ను తప్పు పడుతుంటే.. స్టూడియోలో గెస్ట్ గా వచ్చిన వ్యక్తిని ‘గెట్ అవుట్’ అనడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర టీవీ చానళ్ల డిబేట్లు, అందులో యాంకర్లు మాట్లాడే తీరు.. ఇతరత్రా పాత సంగతులన్నీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ వివాదానికి సంబంధించి పలు ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.

Shocking!

The behaviour of the anchor here is utterly disgusting!#VishwakSen #TV9 pic.twitter.com/LsOGfdgleY

— BINGED (@Binged_) May 2, 2022

యాంకర్ సహనం కోల్పోయి వచ్చిన అతిథిని ‘గెట్ అవుట్’ అనడం కరెక్టేనా?

‘గెట్ అవుట్ ఫ్రం మై స్టూడియో’ అంటూ విశ్వక్ సేన్‌ మీద యాంకర్ దేవి నాగవల్లి అరవడం వీడియోలో కనిపిస్తోంది. యాంకర్ తీరును చాలావరకు కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. ఇది జర్నలిజం విలువలకు విరుద్ధమంటూ.. మీడియా వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Shocking! debate in south india

The behavior of the anchor here is utterly disgusting!#VishwakSen #TV9 #VishwakSen pic.twitter.com/DCQEGarsoD

— Minakshi Rawat (@RawatMinakshi2) May 4, 2022

నటుడు విశ్వక్ సేన్ యాంకర్ పై ‘F**k’ అనే బూతు పదాన్ని వాడొచ్చా?

యాంకర్ దేవి నాగవల్లి సహనం కోల్పోయి మాట్లాడినప్పటికీ, నటుడు విశ్వక్ సేన్ ‘F**k’ అనే పదాన్ని వాడి ఉండకూడదని కొందరు అంటున్నారు. ఎంత కోపం వచ్చినప్పటికీ అలాంటి పదాలను మహిళల మీద వాడకూడదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Strongly condemn the words spoken by @VishwakSenActor on @TV9Telugu Anchor @Devi_Nagavalli. No amount of anger or frustration should trigger such words against women. Such action will not be tolerated. Vishwaksen should Refrain from making such heinous comments. pic.twitter.com/BEhku4zIwQ

— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) May 3, 2022

ఎదుటి వ్యక్తి మానసిక స్థితిని పబ్లిక్‌ గా విమర్శించడం కరెక్టేనా?

‘మీకో విషయం తెలుసో లేదో విశ్వక్ సేన్‌ ని అందరూ పాగల్ సేన్ అంటారంట’ అంటూ లైవ్ షోలో దేవి నాగవల్లి అన్నారు. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం గురించి లక్షల మంది చూస్తున్న టీవీ షోలో ఎలా మాట్లాడతారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే.. ఈ వివాదం అనంతరం అభ్యంతకరమైన పదం వాడినందుకు విశ్వక్ సేన్ క్షమాపణలు తెలిపాడు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని చెప్పాడు. ఇక యాంకర్ దేవి నాగవల్లిని ఈ వివాదం గురించి సంప్రదించగా ఆమె ఇప్పుడు సిద్ధంగా లేనని చెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో ముందుగా సహనం కోల్పోయింది విశ్వక్ సేనా లేక దేవినా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Babu Gogineni
  • controversy
  • Devi Nagavalli
  • latest tollywood news
  • social media viral
  • Vishwak Sen
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

  • పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్.. అమ్మాయి ఎవరంటే?

    పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్.. అమ్మాయి ఎవరంటే?

  • విశ్వక్ సేన్‌తో ఆగిపోవడంతో.. కూతురి కోసం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న అర్జున్..

    విశ్వక్ సేన్‌తో ఆగిపోవడంతో.. కూతురి కోసం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న అర్జున్..

  • గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

    గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • విశ్వక్ కోసం చాలా కష్టపడ్డా.. అలా అనడం నన్ను బాధపెట్టింది: సాయి రాజేష్

    విశ్వక్ కోసం చాలా కష్టపడ్డా.. అలా అనడం నన్ను బాధపెట్టింది: సాయి రాజేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam