SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Trending Arabic Kuthu Song Lyrics Story

ట్రెండ్ సృష్టిస్తున్న ‘అరబిక్ కుతు’ సాంగ్.. లిరిక్స్ ఎలా రాశారు?

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 15 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్రెండ్ సృష్టిస్తున్న ‘అరబిక్ కుతు’ సాంగ్.. లిరిక్స్ ఎలా రాశారు?

ఈ మధ్యకాలంలో సినిమా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు పాతదే. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా ఫంక్షన్స్ తగ్గించడంతో.. ఈ విధంగా ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ దగ్గరపడే సరికి అన్ని పాటలు విడుదలై జనాల నోళ్లలో నానుతుంటాయి. అది సినిమాకు ప్లస్ అవుతుంది.Kuthuసౌత్ ఇండియాలో దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తమిళ స్టార్ అయినప్పటికీ తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. గతేడాది మాస్టర్ సినిమాతో అలరించిన విజయ్ త్వరలోనే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న బీస్ట్ నుండి తాజాగా ‘అరబిక్ కుతు‘ అనే లిరికల్ సాంగ్ వదిలారు మేకర్స్. అనిరుధ్ సంగీతం అందించిన ఈ అరబిక్ కుతు సాంగ్.. సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

విడుదలైన 16 గంటల్లోనే 19 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డు సెట్ చేసింది. అయితే.. అదిరిపోయే ఫుట్ ట్యాపింగ్ బీట్ కి విజయ్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓవైపు అనిరుధ్ వాయిస్, విజయ్ డాన్స్ లతో పాటు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ పాటకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా జానీ మాస్టర్, పాట రాసిన శివకార్తికేయన్​ లకే మేజర్​​ క్రెడిట్​ ఇవ్వాలని విజయ్​ ఫ్యాన్స్ అంటున్నారు.Sivakarthikeyan​అరబిక్ టచ్ ఉన్న ఈ పాటకి అసలు శివకార్తికేయన్ లిరిక్స్ ఎలా రాశాడు? అని అందరూ షాకయ్యారు. అయితే.. తాజాగా శివకార్తికేయన్ అరబిక్ కుతు సాంగ్ లిరిక్స్ పై క్లారిటీ ఇచ్చాడు. బుల్లితెర నుండి వెండితెర పై స్టార్ గా ఎదిగిన శివకార్తికేయన్.. తన సినిమాలతో పాటు వేరే హీరోల సినిమాలకు కూడా సాంగ్స్ రాస్తుంటాడు. ఇదివరకు కళ్యాణ వయసు, చెల్లమ్మ, సో బేబీ, సుమ్మ సుర్రును సాంగ్స్ రాశాడు.

తాజాగా ఇన్స్టెంట్ హిట్ అయిన అరబిక్ కుతు గురించి మాట్లాడుతూ.. ‘ఈ పాటకోసం నేనేమి అరబిక్​ భాషను స్టడీ చేయలేదు​. అరబిక్​ హమ్మింగ్​ పదాలను, అలాగే క్యాచీ తమిళ పదాలను జోడించి రాశాను. ఆ విధంగా అరబిక్​ కుతు లిరిక్స్ రాయడం ఈజీ అయింది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాట​కు తీసుకున్న రెమ్యునరేషన్​ దివంగత సినీగేయ రచయిత న. ముత్తుకుమార్ కుటుంబానికి అందజేసినట్లు సమాచారం. ఆ విధంగా ఈ అరబిక్ కుతు స్టార్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు. మరి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరబిక్ కుతు సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • lyrical song
  • Pooja Hegde
  • Siva Karthikeyan
  • Thalapathy Vijay
  • trending video
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సినిమానా? రాజకీయమా? తమిళనాడు హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

  • ‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?

    ‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?

  • Shikhar Dhawan: ఆ స్టార్ హీరో పాటకి శిఖర్ ధావన్ స్టెప్పులు! వీడియో వైరల్

    ఆ స్టార్ హీరో పాటకి శిఖర్ ధావన్ స్టెప్పులు! వీడియో వైరల్

  • ఈ ఫోటోలో సెలబ్రిటీ కపుల్ ఉన్నారు గుర్తు పట్టారా? బావా మరదళ్లు!

    ఈ ఫోటోలో సెలబ్రిటీ కపుల్ ఉన్నారు గుర్తు పట్టారా? బావా మరదళ్లు!

  • Jawan Movie: జవాన్ మూవీలో ఊహించని ట్విస్ట్.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?

    జవాన్ మూవీలో ఊహించని ట్విస్ట్.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam