SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Tollywood Tv Actress Mythili Issue At Panjagutta Police Station

TV Actress Mythili: పంజాగుట్టలో విషాదం.. ఆత్మహత్యాయత్నం చేసిన టీవీ నటి.. నిమ్స్‌కు తరలింపు!

  • Written By: Dharani
  • Updated On - Tue - 31 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
TV Actress Mythili: పంజాగుట్టలో విషాదం.. ఆత్మహత్యాయత్నం చేసిన టీవీ నటి.. నిమ్స్‌కు తరలింపు!

మహిళలపై వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ ​క్రమంలో ఓ తెలుగు టీవీ నటికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సరిగా పట్టించుకోకపోవడంతో.. సదరు టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. భర్త వేధింపుల నుంచి తనను కాపాడండి అంటూ సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగకపోవడంతో.. మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం బాధితురాలిని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం చేశారు. తన భర్తతో 2021లో నెలకొన్న విభేదాల కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని మనస్తాపానికి లోనైన.. ఆమె పోలీసులకు కాల్ చేసి సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట పీఎస్ ఎస్‌ఐ… ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల సహాయంతో ఆమె నివాసానికి చేరుకుని మైథిలిని నిమ్స్ దవాఖానాకు తరలించారు.

గతంలో సూర్యాపేట జిల్లా మోతె పీఎస్‌లో మైథిలి తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. తర్వాత సెప్టెంబర్ 2021లో మరోసారి తన భర్తపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె భర్త శ్రీధర్‌తో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. కేసు విచారణ పూర్తయిందని, ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి న్యాయపరమైన అభిప్రాయం కోసం విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Join Our Whatsapp Channel

TV Actoress Mythili

ప్రస్తుతం మైథిలి ఎస్ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సారథి స్టూడియోస్‌ వెనకాల ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆమె భర్తపై చేసిన ఫిర్యాదు గురించి వాకబు చేయడానికి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని మనస్తాపానికి గురైన ఆమె వెంటనే తన ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నటి నివాసానికి చేరుకొని ఆమెను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నటి మైథిలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. మైథిలీకి ఇది రెండవ వివాహంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • domestic violence
  • Latest Telugu Movie News
  • Panjagutta
  • police station
  • tollywood
  • TV Actress
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సోషల్ మీడియా పుకార్లను నమదన్న టీమ్..

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • యాక్షన్ కామెడీ అవతారంలో సుడిగాలి సుధీర్

    GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • 2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

    నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ ఆగ్రహం..

    నాని సినిమాపై బాబు మోహన్ ఫైర్.. 'నా లక్కీ లెగ్ మిస్ అయింది'.. షాకింగ్ కామెంట్స్!

  • కొడుకు సినిమాకు శ్రీకాంత్ క్లాప్..

    ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam