SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Tollywood Producer Ks Ramarao Says About Cm Jagan

సీఎం జగన్ సహకారం మరువలేనిది: నిర్మాత KS రామారావు

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 30 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీఎం జగన్ సహకారం మరువలేనిది: నిర్మాత KS రామారావు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ ‘RRR’. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చోసుకుంది. అన్ని ప్రాంతాల నుంచి భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రంపై చాలామంది ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా, ఏపీ సీఎం జగన్ పై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు.

ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదల ముందు వరకు ఏపీలో సినిమాల విషయంలో పరిస్థితులు ఇప్పటికి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే టికెట్లు అమ్మాలని, బెనిఫిట్ షోలు వేయకుడదని, రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని, పలు రకాల రూల్స్ ఏపీ ప్రభుత్వం పెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. నిర్మాతలకు, సినీ పరిశ్రమకు నష్టం కలిగించే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. ఈ క్రమంలో RRR మూవీ రిలీజ్ కంటే కొన్ని రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ వంటి కొందరు సినీ ప్రముఖులు వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ తో చర్చించారు.

Producer KS Ramrao said Thanks to CM jagan for RRR Ticket Prize

అనంతరం ఇటీవల విడుదలైన RRR సినిమాకు టికెట్ల రేటు విషయంలో, అదనపు షోల విషయంలో ఏపీ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ విషయంపై తాజాగా ప్రముఖ నిర్మాత KS రామరావు.. RRR సినిమాకు ఏపీ ప్రభుత్వం అందించిన సహకారంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆర్ఆర్ఆర్ సినిమాకు అందించిన సహకారం మర్చిపోలేనిదని రామారావు అన్నారు. ఇదే సమయంలో కర్నూలును సినిమా షూటింగ్ స్పాట్ గా మార్చాలని, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు పై సినీ పెద్దలు ఆలోచించాలని ఆయన తెలిపారు. మరి.. నిర్మాత కె.ఎస్ రామారావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Producer KS RamaRao
  • RRR
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

    సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

    రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

  • Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

    Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

  • మీ ఖాతాలో జగనన్న రూ.10 వేలు వేశాడా? ఓసారి చెక్ చేసుకోండి!

    మీ ఖాతాలో జగనన్న రూ.10 వేలు వేశాడా? ఓసారి చెక్ చేసుకోండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam