SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Tamannaah Opens About Her Marriage

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి ఎప్పుడో చెప్పేసిన తమన్నా!

  • Written By: Ajay Krishna
  • Updated On - Sat - 9 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి ఎప్పుడో చెప్పేసిన తమన్నా!

చిత్రపరిశ్రమలో హీరోయిన్లకు మూడు పదుల వయస్సు దాటిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త వినిపిస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. కొన్నేళ్లుగా పెళ్లి విషయంలో స్టార్ హీరోయిన్స్ అసలు స్పందించట్లేదు. అందులోనూ చేతిలో సినిమాలు ఉన్నాయంటే అసలు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం అందరు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని సినిమాలు కూడా చేస్తున్నారని అంటున్నారు.

పెళ్లి విషయంలో తమ అభిమాన హీరోయిన్ ఇంకెప్పుడు తీపికబురు చెబుతుందోనని వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. కొద్దిరోజులుగా తమన్నా పెళ్లి అంటూ.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం ఓకే చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తమన్నా స్పందించకపోయేసరికి నిజంగానే చేసుకోబోతుందేమో అని భావించారు ఫ్యాన్స్. కానీ తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పెట్టేసినట్లు తెలుస్తుంది.Thamannaనిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు తమన్నా స్పందిస్తూ.. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటాను. కానీ ఇప్పుడే కాదు. నా పెళ్లిని చూడాలంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ రూమర్లు. అవన్నీ నమ్మకండి” అంటూ కొట్టిపారేసింది అమ్మడు. ఇక కెరీర్ పరంగా తమన్నా.. తెలుగులో మెగాస్టార్ తో భోళాశంకర్, సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం, ఎఫ్3 సినిమాలు చేస్తోంది. అలాగే అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడుతోంది. మరి అందాలరాశి తమన్నా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Latest Movie News
  • marriage
  • Rumours
  • Tamannaah
  • Tamannaah Bhatia
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam