SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Tamannaah Bhatia Maha Lakshmi Getup Goes Viral

మహలక్ష్మి గెటప్‌లో మిల్కీబ్యూటీ తమన్నా! ఫోటో వైరల్!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 25 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మహలక్ష్మి గెటప్‌లో మిల్కీబ్యూటీ తమన్నా! ఫోటో వైరల్!

ఇండస్ట్రీలో ఏ నటులైనా ప్రయోగాత్మక పాత్రలపై ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అలాంటి పాత్రల్లో వారికి మంచి గుర్తింపు వస్తుందన్న విషయం తెలిసిందే. అలా చేసిన పాత్రలు సినీ చరిత్రలో గుర్తుండిపోతాయి.  రమ్యకృష్ణ,అనుష్క, నయనతార మొదలైన వారు ప్రయోగాలకు ముందుంటారు. వారి సరసన చేరే ప్రయత్నంలో ఉన్నారు మన మిల్క్ బ్యూటీ తమన్నా. ఇటీవల ఓ మూవీ కోసం ఆమె వేసిన డిఫ‌రెంట్ గెట‌ప్ అభిమానులను ఆకట్టుకుంది. ఇంత‌కీ అంత‌లా త‌మ‌న్నా ఏ గెట‌ప్ వేసింద‌బ్బా అనే సందేహం రాక మాన‌దు. తమన్నా మహలక్ష్మి గెటప్ వేసి దటీజ్ మహలక్ష్మి అనే కనిపించింది.

2006లో ‘శ్రీ’ సినిమాతో తమన్నా భాటియా తెలుగు చలనచిత్ర పరిశ్రలోకి అడుగుపెట్టారు. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించింది. సైరా నరసింహారెడ్డిలో చేసిన పాత్ర చిన్నదే అయిన గుర్తింపు తెచ్చింది. బాహూబలి సినిమాతో తనలో ఓ యుద్ధ యోధురాలిని చూపించింది. ఇలా ఎన్నో చిత్రాలో హిరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమన్నా హీరోయిన్‌గానే చేయాల‌ని నిబంధ‌న పెట్టుకోకుండా నెగేటివ్ ఉన్న పాత్ర ను కూడా మాస్ట్రోలో చేసి ప్రేక్షకుల‌ను మెప్పించింది. త‌మ‌న్నా ట్రెండ్‌కు త‌గిన‌ట్లు సినిమాలు చేయ‌డానికి సిద్ధమ‌వుతోంది. అలాగే సిల్వర్ స్క్రీన్‌కే ప‌రిమిత‌మ‌వకుండా ఓటీటీల్లో అడుగు పెట్టి ఆక‌ట్టుకుంది. ఆహాలో ‘లెవన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్‌లో త‌మ‌న్నా మెయిన్ రోల్ పోషించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ‘మాస్టర్ చెఫ్’ అనే వంట‌ల ప్రోగ్రామ్‌కి కూడా త‌మ‌న్నా హోస్ట్‌గా వ్యవ‌హ‌రించింది.


ఇప్పుడు అసలు మహలక్ష్మి గెటప్ విషయానికి వస్తే… అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నా F3 సినిమా కోసం మహలక్ష్మిలాగా కనిపించారు. అనిల్ రావిపూడి తీసిన F2 చిత్రం ఎంత సక్సెస్ అయిందో మనందరికి తెలిసిందే. దానికి స్వీక్వెల్ గా దిల్ రాజు నిర్మాతగా F3 చిత్రాన్ని తీస్తున్నారు. డ‌బ్బు వ‌ల్ల మ‌నుషులు ఎలాంటి ఫ్రస్టేష‌న్‌కు గుర‌వుతున్నార‌నే క‌థాంశంతో F3 మూవీ రూపొందిస్తున్నారు. డ‌బ్బుకి అధినేత ఎవ‌రు మ‌హ‌ల‌క్ష్మి. ఈ సినిమా స‌న్నివేశ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా త‌మ‌న్నా మ‌హ‌ల‌క్ష్మి వేషాన్ని వేసి టిఫ‌న్ చేసింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, వరణ్ తేజ్, మెహ్రీన్ నటిస్తున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. F3 తో పాటు ఇప్పుడు త‌మ‌న్నా తెలుగులో చేస్తున్న మ‌రో సినిమా భోళా శంక‌ర్‌. ద‌ర్శకుడు మెహ‌ర్ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జ‌త‌గా త‌మ‌న్నా నటించనున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • F3 Movie
  • Tamannaah Bhatia
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • తమన్నా నాలో ఉన్న రొమాంటిక్ ఫెలోని నిద్ర లేపింది.. ప్రియుడు విజయ్ వర్మ

    తమన్నా నాలో ఉన్న రొమాంటిక్ ఫెలోని నిద్ర లేపింది.. ప్రియుడు విజయ్ వర్మ

  • ముద్దులు పెట్టుకుంటే కడుపు వస్తుందని భయపడేదాన్ని: స్టార్ హీరోయిన్!

    ముద్దులు పెట్టుకుంటే కడుపు వస్తుందని భయపడేదాన్ని: స్టార్ హీరోయిన్!

  • Tamannaah Bhatia: ఇండస్ట్రీలో వాళ్ల నుంచి నన్ను రక్షిస్తాడు.. అందుకే అతనంటే ఇష్టం: తమన్నా

    ఇండస్ట్రీలో వాళ్ల నుంచి నన్ను రక్షిస్తాడు.. అందుకే అతనంటే ఇష్టం: తమన్నా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

Most viewed

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam