Sita Ramam Collections: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది ‘సీతారామం’. ఈ దశాబ్ధపు కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. దర్శకుడు ‘హను రాఘవపూడి’ ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల జంట మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని ప్రతీ పాత్ర కథను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో దోహదం చేశాయి. ఈ సినిమా మంచి మౌత్ పబ్లిసిటీతో రోజు రోజుకు కలెక్షన్ల వార్షాన్ని కురిపిస్తోంది. 5వ రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ‘సీతారామం’ మూవీ 5వ రోజు ఏరియా వైస్ కలెక్షన్స్ : నైజాం: 3.85 కోట్లు సీడెడ్: 0.75 లక్షలు వైజాగ్: 1.14 కోట్లు ఈస్ట్ గోదావరి: 62 లక్షలు వెస్ట్ గోదావరి: 44 లక్షలు గుంటూరు: 56 లక్షలు కృష్ణ: 74 లక్షలు నెల్లూరు: 30 లక్షలు ఏపీ-తెలంగాణ కలిపి 8.4 కోట్లు షేర్ (15.9 కోట్లు గ్రాస్) కేరళ 1.24 కోట్లు కర్ణాటక 1.00 కోట్లు తమిళనాడు 1.04 కోట్లు యూఎస్ఏ 2.44 కోట్లు ఇతర ప్రాంతాలు 0.68 మొత్తం 14.08 కోట్లు షేర్ ( 31.9 కోట్లు గ్రాస్)