SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Shruti Haasan And Her Boyfriend Hot Video Goes Viral

శృతిహాసన్‌.. ఏంటి మరీ ఇలా చేస్తున్నావ్‌! వీడియో వైరల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 6 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శృతిహాసన్‌.. ఏంటి మరీ ఇలా చేస్తున్నావ్‌! వీడియో వైరల్‌

శృతిహాసన్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌. ది గ్రేట్‌ కమల్‌హాసన్‌ కూతురు. సౌత్‌ ఇండియాలో ఆమెను చాలా మంది అభిమానిస్తారు. అనేక విషయాల్లో చాలా బోల్డ్‌గా మాట్లాడే శృతి ధైర్యాన్ని మెచ్చుకునే వారు ఉన్నారు. ఏంటి మరీ ఇలా మాట్లాడుతుందని విమర్శించే వాళ్లు ఉన్నారు. సాధారణంగా శృతిహాసన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్‌ లైఫ్‌ గురించిన చాలా విషయాలు షేర్‌ చేసుకుంటారు. ఎదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ సరదాగా గడిపిన సమయాన్ని వీడియో తీసి అభిమానులతో పంచుకుంటారు. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఒక వీడియోపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె అభిమానులకు కూడా ఆ వీడియో అంతగా మింగుడుపడటం లేదు.

రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ సంతను హజారికతో కలిసి చేసిన వర్కవుట్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి రకరకాల ఆసనాలు, హోమ్ వర్కవుట్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీటిల్లో కొన్ని భంగిమలు చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. తన బాయ్ ఫ్రెండ్ తో కలసి రెచ్చిపోతుంది.. అంటూ నెట్టింట్లో కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని వర్కవుట్స్ ని శృతి హాసన్ అవలీలగా చేసేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ మాత్రం చేయలేకపోవడం.. శృతి నేను విన్ అని అనడం.. లాంటి వాటితో ఫన్నీగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే వర్కవుట్స్ అయ్యాక.. హెల్తీ ప్రొటీన్ ఫుడ్ ని తీసుకోవడంతో పాటు ఫ్రైడ్ చికెన్ ను కూడా వీరిద్దరూ ఆస్వాదిస్తూ తిన్నారు. ఇక రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ ఫోటోల్ని కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. శృతి లేటెస్ట్ గా ప్రభాస్ కు జోడీగా సలార్ సినిమాలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నెక్ట్స్ హిందీలో ఓ వెబ్ సిరీస్ లో కూడా శృతిహాసన్ నటిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Shruti Haasan
  • viral video
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రామాయణంలో సీతగా సాయి పల్లవి.. మేకప్ లేకుండానే దైవిక అందం.. నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • ట్రంప్ అహంకారానికి అమెరికా ప్రజల చెక్..! మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం..!

  • మురసు తుపాను బీభత్సం.. వరదల్లో చిక్కుకున్న గ్రామాలు.. ఐదుగురు మృతి!

  • దీపావళికి ముందే బంగారం ధరల షాక్.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • జాలర్లను కాపాడబోయి వరదలో చిక్కుకున్న SDRF సిబ్బంది.. 11 మంది క్షేమం!

  • రాప్తాడు బాలికకు ఊరట.. ఆర్థోపెడిక్ సర్జరీ సక్సెస్.. లోకేశ్ కీలక ప్రకటన!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam