SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Senior Actor Brahmaji Tweet Over Movie Ticket Price Issue In Ap

సీఎం జగన్ పై నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 23 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీఎం జగన్ పై నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్‌!

కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత దేశంలో ఇప్పుడిప్పుడే సినిమా రంగం పుంజుకుంటోంది. ఏపీలో మాత్రం సినిమా ఇంకా పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. టికెట్‌ రేట్ల విషయంలో ఇంకా చర్చలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్‌ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడం. దానిపై థియేటర్స్‌ యజమానులు కొందరు కోర్టుకు వెళ్లడం. పిటీషన్‌ వేసిన వారికి మినహాయింపు ఇవ్వడం.

తర్వాత ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో సౌకర్యాలపై దృష్టి పెట్టి దాడులు చేయడం. కొన్ని థియేటర్లను మూసివేయడం కూడా జరిగింది. దీనిపై స్పందిస్తూ చాలా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. టికెట్‌ రేట్ల విషయంలో ఒక స్పష్టత వస్తేనే థియేటర్లు తెరుచుకుంటాయనే పరిస్థితులు ఉన్నాయి. దీనిపై తాజాగా నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

@ysjagan Sirr.. andhariki varalu isthunnaru.. papam theatre owners ki.. cinema vaallaki help cheyyandi.. itlu Mee nanna gari abhimaani 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 https://t.co/wUV2yGzHUG

— Brahmaji (@actorbrahmaji) December 22, 2021

తెలంగాణలో కారు పార్కింగ్‌ రేటు రూ.30 ఉన్న ఫొటో ఒకటి.. కంకిపాడులోని థియేటర్లలో సినిమా టికెట్‌ రేటు బాల్కని-రూ.20, ఫస్ట్‌ క్లాస్‌-రూ.15, సెకెండ్‌ క్లాస్‌-రూ.10గా ఉన్న ఒక ఫొటోను షేర్‌ చేసిన ట్వీట్‌ ను బ్రహ్మాజీ రీ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌ లో ‘వైఎస్‌ జగన్‌ సార్‌.. అందరికీ వరాలు ఇస్తున్నారు. పాపం థియేటర్‌ ఓనర్స్‌ సినిమా వాళ్లకి హెల్ప్‌ చేయండి. ఇట్లు మీ నాన్నగారి అభిమాని’ అంటూ బ్రహ్మాజీ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాల్ని థియేటర్కి రప్పించండి లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు సేవ్ సినిమా సేవ్ థియేటర్స్ థాంక్యూ 🙏

— Brahmaji (@actorbrahmaji) July 30, 2021

Tags :

  • Brahmaji
  • Movie Ticket Rates
  • theaters
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

    రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

  • Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

    Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

  • ఆంధ్రోడా అంటూ నా మీద చిల్లర కామెంట్స్ చేశారు.. బ్రహ్మాజీ వ్యాఖ్యలు వైరల్

    ఆంధ్రోడా అంటూ నా మీద చిల్లర కామెంట్స్ చేశారు.. బ్రహ్మాజీ వ్యాఖ్యలు వైరల్

  • మీ ఖాతాలో జగనన్న రూ.10 వేలు వేశాడా? ఓసారి చెక్ చేసుకోండి!

    మీ ఖాతాలో జగనన్న రూ.10 వేలు వేశాడా? ఓసారి చెక్ చేసుకోండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam