SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Senior Actor Bhanu Chander Interesting Comments On Rajamouli

రాజమౌళి గురించి 12 ఏళ్ల క్రితం నేను చెప్పిందే నిజమయ్యింది: నటుడు

  • Written By: Dharani
  • Published Date - Mon - 25 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాజమౌళి గురించి 12 ఏళ్ల క్రితం నేను చెప్పిందే నిజమయ్యింది: నటుడు

రాజమౌళి.. బాహుబలి ముందు వరకు ఈయన గురించి కేవలం సౌత్‌ ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదలయ్యిందో.. దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మార్మొగిపోయింది. ఇండస్ట్రీలో ఎవరికైనా అపజయాలు తప్పవు. కానీ రాజమౌళి కెరీర్‌లో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్లాప్‌ సినిమా లేదంటే.. ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు​. ఇక మార్చి 25న విడుదలైన RRR సినిమాతో మరోసారి రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ క్రమంలో సీనియర్‌ నటుడు ఒకరు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి.. ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి వస్తాడని.. తాను పుష్కర కాలం కిందటే ఊహించానని.. ఇప్పుడు అది నిజం అయ్యిందని తెలిపాడు. ఆ వివరాలు..

సీనియర్‌ హీరో, నటుడు భానుచందర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా యాక్షన్‌ సినిమాలతో భాను చందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 80, 90ల్లో స్టార్‌ హీరోగా చక్రం తిప్పిన ఆయన పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. మ్యుజిక్‌ డైరెక్టర్‌ మాస్టర్‌ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన భాను చందర్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌ను పలకరిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికకర విషయాలను పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: దుబాయ్ చేరుకున్న మహేష్ – రాజమౌళి.. అందుకేనా?

Join Our Whatsapp Channel

‘‘రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని 12 ఏళ్ల క్రితమే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది కదా. సింహాద్రి సినిమా చేసినప్పుడే రాజమౌళితో ఈ మాట చెప్పాను. నా డబ్బింగ్‌ సమయంలో ఆయనను పిలిచి ‘‘ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్‌ చేస్తాను. కానీ మీరు అందుబాటులోకి రారు. సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. మీరు దేశం గర్వించే గొప్ప దర్శకులు అవుతారు’’ అని చెప్పాను. అంతేకాదు ఆయన దగ్గరి నుంచి సినిమాను ఎలా ప్రమోట్‌ చేయాలి, ఎలా హిట్‌ చేయాలనే టెక్నిక్‌ను చాలామంది నేర్చుకోవాలి. రాజమౌళి మట్టిని చాక్లెట్‌ పేపర్‌లో పెట్టి వండర్‌ఫుల్‌ చాక్లెట్‌ అని అమ్మగలరు. ఇలా ఎంతమంది చేయగలరు. ఎవరు పడితే వాళ్లు చేయలేరు. దానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. అది రాజమౌళిలో చాలా ఉంది” అని ప్రశంసించారు. కాగా సింహాద్రిలో భాను చందర్‌ భూమిక తండ్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: మరో లగ్జరీ కారు కొన్న రాజమౌళి. ధర ఎంతంటే?

ఇక భాను చందర్‌ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. మ్యూజిషియన్‌గా ఉన్న ఆయన అసలు నటుడిగా ఎలా మారారో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంటిబాబు మా నాన్న దగ్గర పనిచేసేవారు. ఆయన కుమార్తె ఫిలిం ఇన్స్టిట్యూట్‌లో చేరింది. రజనీకాంత్‌ క్లాస్‌మేట్‌ ఆమె. అదే సమయంలో నేను ముంబైకి వెళ్లాను. అక్కడ విపరీతంగా డ్రగ్స్‌ తీసుకోవడం, చెడు అలవాట్లతో ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇంట్లో ఎంత చెప్పినా వినలేదు. చివరికి అమ్మ ఒత్తిడితో చెన్నై వచ్చాను. ఈ డ్రగ్స్‌ నుంచి బయటపడేందుకు మా అన్నయ్య నన్ను మర్షల్‌ ఆర్ట్స్‌లో చేర్పించాడు. తైక్వాండోతో చెడు అలవాట్లు అన్ని పోయాయి. అలా మార్షల్‌ ఆర్ట్స్‌లో బ్లాక్‌ బెల్డ్‌ సాధించా. ఆ తర్వాత నా కెరీర్‌ మారిపోయింది’’ అని చెప్పుకొచ్చారు. భాను చందర్‌ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Latest Telugu Movie News
  • rajamouli
  • Senior Actor
  • Simhadri Movie
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గిరిబాబు చివరి కోరిక అదే..స్వగ్రామంలో అంత్యక్రియలు

గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • ‘రామాయణ’కు రాజమౌళి, అట్లీ ప్రశంసలు !

    రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిలో సరికొత్త వింత భాష

    వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • ‘ఆర్ఆర్ఆర్ 2’ డైరెక్టర్ చేసేది ఎవరు? రాజమౌళి అదిరిపోయే ప్లాన్!

    ‘ఆర్ఆర్ఆర్ 2’ డైరెక్టర్ చేసేది ఎవరు? రాజమౌళి అదిరిపోయే ప్లాన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను బీభత్సం.. ఏపీకి భారీ ముప్పు.. ఎక్కడ తీరం దాటుతుందంటే?

  • నామినేషన్ వేయాలంటే భయమా? అభ్యర్థులకు హైకోర్టు కీలక భరోసా.. వాట్సాప్ ఫిర్యాదులకూ స్పందించాల్సిందే!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam