భారీ అంచనాల మధ్య విడుదలైన RRR చిత్రం రికార్డులన్నింటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది. అందరూ ఊహించినట్లే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో 102 కోట్లకు పైగా వసూలు చేసింది. ఐదు రోజుల కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇక ఆరో రోజు అదే జోరు కొనసాగుతోంది.
ఇక ఆరో రోజు ఏపీ, తెలంగాణ ప్రాంతాల వారిగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 4.80 కోట్ల రూపాయలు
గుంటూరు – 41 లక్షల రూపాయలు
క్రిష్ణ – 45 లక్షల రూపాయలు
ఉత్తరాంధ్ర – 95 లక్షల రూపాయలు
సీడెడ్ – 1.85 కోట్ల రూపాయలు
ఈస్ట్ – 44 లక్షల రూపాయలు
వెస్ట్ – 33 లక్షల రూపాయలు
నెల్లూరు – 31.12 లక్షల రూపాయలు
ఐదో రోజు ఏపీ, తెలంగాణ టోటల్ షేర్-10 కోట్ల రూపాయలకు పైగానే ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఆరు రోజులకు కలిపి RRR మొత్తం కలెక్షన్లు ఇలా ఉన్నాయి…
నైజాం: 73.15 కోట్ల రూపాయలు
సీడెడ్: 36.14 కోట్ల రూపాయలు
ఉత్తరాంధ్ర: 20.27 కోట్ల రూపాయలు
వెస్ట్: 9.51 కోట్ల రూపాయలు
ఈస్ట్: 10.90 కోట్ల రూపాయలు
గుంటూరు: 13.75 కోట్ల రూపాయలు
నెల్లూరు: 6.20 కోట్ల రూపాయలు
క్రిష్ణ: 10.45 కోట్ల రూపాయలు
6 రోజులకు కలిపి ఏపీ, తెలంగాణ టోటల్ షేర్: 180 కోట్ల రూపాయలకు పైగా ఉంది.
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న RRR సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.