SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ram Gopal Varma Special Director Rgv Controversial Statements

రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కాంట్రాక్ట్!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 10 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కాంట్రాక్ట్!..

ఆయన పేరు ఓ సంచలనం!. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ డౌన్ సమయంలో వర్మ ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. వరుసగా ఓటీటీ వేదికగా సినిమాలను రిలీజ్ చేశారు ఆర్జీవీ. అసలు మీరు ఇలా ఎందుకు ఉంటారు అని చాలా ఇంటర్వ్యూల్లో ఆయన్ని అడిగారు. అందుకు సమాధానంగా ‘నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, బతుకుతాను’ అని వర్మ స్పష్టంగా చెబుతారు. అయితే తన బతుకునే కాదు.. తన చావుని కూడా వర్మనే డిసైడ్ చేసుకున్నారట.

తన చావు కూడా తన చేతిలోనే ఉందని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండి ఒకరిపై ఆధారపడి బతికే పరిస్థితే తనకు వస్తే ఆ రోజు తనని చంపేయమంటూ ఇప్పటికే ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చాను అని ఆయన స్పష్టం చేశారు. తన అనారోగ్యంతో మంచాన పడిన వెంటనే సదరు కిల్లర్ తనను చంపేస్తాడని ఆయన అన్నారు. ఇక ఒకవేళ తను మరణిస్తే, ఆ సమయంలో తన వద్దకు రావొద్దని, తన కోసం ఏడ్వాల్సిన అవసరం కూడా లేదని తన కూతురికి చెప్పాను అని ఆయన తెలిపారు. త్వరలో రామ్ గోపాల్ వర్మ ‘డీ కంపెనీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • action
  • contract
  • controversial
  • death
  • different style
  • end of life
  • family audiences
  • history
  • Interview
  • lock down
  • mass
  • movies
  • perfect
  • Ramgopal verma
  • release
  • style
  • time
  • trend setter
  • tweets
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కుటుంబాన్ని పోషించేందుకు మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేశా!

కుటుంబాన్ని పోషించేందుకు మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేశా!

  • Rakesh Master: రాకేష్ మాస్టర్ చనిపోతారని ముందే తెలుసు.. దాని వల్లే మృతి చెందారంటున్న సాజిద్!

    రాకేష్ మాస్టర్ చనిపోతారని ముందే తెలుసు.. దాని వల్లే మృతి చెందారంటున్న సాజిద్!

  • Toll Plaza Employee: దారుణం: టోల్ గేట్ తెరవలేదని ఉద్యోగిని కొట్టి చంపారు!

    దారుణం: టోల్ గేట్ తెరవలేదని ఉద్యోగిని కొట్టి చంపారు!

  • Alia Bhatt: స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. తన కూతురికి పెళ్లి చేయనంటూ!

    డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. తన కూతురికి పెళ్లి చేయనంటూ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

Most viewed

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam