SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ram Charan Wishes Mother Surekha On Her Birthday

అమ్మ పుట్టినరోజు.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 18 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమ్మ పుట్టినరోజు.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ (సిద్ద) పాత్రలో కనిపించబోతున్నారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరవబోతున్నారు.

ఇది చదవండి: నీ ఫ్యాన్స్ కి కూడా భయపడను.. సుధీర్ పై కమెడియన్ ఫైర్!

ఈ చిత్రంలో ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా ప్రభావంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ మద్య మళ్లీ షూటింగ్ షరవేగంగా సాగుతుంది. అయితే ఆచార్య షూటింగ్ లోకేషన్ లో పలువురు సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. తాజాగా ‘ఆచార్య’ సెట్‌లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అటు చిరంజీవి… ఇటు తనయుడు చరణ్… మధ్యలో సురేఖ పిక్ ఆకట్టుకుంటుంది.  తండ్రీ కొడుకులను షూటింగ్ లోకేషన్ లో చూడాలన్న కోరిక సురేఖమ్మకు ఉండేదట. ఈ నేపథ్యంలోనే అటు భర్త, ఇటు కుమారుడు… ఇద్దరు కలిసి నటిస్తుండటంతో ఆమె షూటింగ్ చూడటానికి హాజరైనట్టు ఉన్నారు.

Join Our Whatsapp Channel

ఈ ఫోటో ఇప్పటిది కాదు.. సెట్స్‌కు సురేఖమ్మ వెళ్లి చాలా రోజులు అయ్యింది. చిరంజీవి, చరణ్… ఇద్దరూ కామ్రేడ్ డ్ర‌స్‌ల‌లో ఉన్నప్పుడు ఆ షూట్ చేశారు. అప్పటి ఫొటో ఇప్పుడు బయటకు వచ్చింది. దీనికి కారణం సురేఖ పుట్టినరోజు ఈ రోజు (ఫిబ్రవరి 18). ఈ సందర్భంగా తల్లిదండ్రులతో దిగిన ఫొటోను సోషల్ మీడియా ఖాతాల్లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. “నీకు తెలిసినంతగా నా గురించి ఎవరికీ తెలియదు. హ్యాపీ బర్త్ డే మా” అని ఆయన పేర్కొన్నారు.  మెగాస్టార్ చిరు.. తనయుడు రామ్ చరణ్ లు నటించే షూటింగ్ సెట్స్ కి వెళ్లడం కామన్ అయినా.. ఇద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు చూడటం ఆమెకు స్పెషల్ మొమెంట్ అయ్యి ఉంటుందని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.

No one knows me like you do!!
Happy birthday maa🎂❤️!! pic.twitter.com/CEzqCsvsSZ

— Ram Charan (@AlwaysRamCharan) February 18, 2022

Tags :

  • Chiranjeevi
  • RAM CHARAN
  • Surekha Konidala
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన..

రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • అంగరంగ వైభవంగా వేడుక కదిలివచ్చిన టాలీవుడ్

    తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. చిరంజీవి, రవితేజ, నాని సందడి.. పెళ్లి ఎక్కడంటే?

  • కేంద్రానికి చిరంజీవి రిక్వెస్ట్..కిషన్ రెడ్డికి వినతిపత్రం

    డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • షిరిడీలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు..

    షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • స్టార్ హీరోల నమ్మకాన్ని అనీష్ నిలబెట్టుకున్నాడా?

    లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. ఆయిల్ రిఫైనరీలో భీకర అగ్నిప్రమాదం!

  • విమాన ప్రయాణికులకు షాక్.. మూడు నెలల్లోనే 35.52% పెరిగిన టికెట్ ధరలు!

  • స్విమ్మింగ్ పూల్‌లో పడ్డ రెండేళ్ల బాబు.. ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క! వైరల్ వీడియో

  • నిన్న తగ్గి.. నేడు షాకిచ్చిన బంగారం ధరలు! తులంపై ఏకంగా రూ.2,610 పెరుగుదల

  • పురుష ఉద్యోగులకు 15 రోజుల పెయిడ్ లీవ్.. సీఎం విజయ్ సర్కార్ కీలక నిర్ణయం?

  • కూతురి పెళ్లిలో తండ్రిని గుర్తు చేసుకున్న షర్మిల.. వైఎస్సార్‌పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • పెళ్లికి 2 నెలల ముందే విషాదం.. మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం!

Most viewed

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్..

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

  • పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎంపవర్ స్టార్!

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకుల షాక్.. వెంటనే డబ్బులు కట్టాలంటూ ఫోన్లు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam