SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Rakul Preet Singh Playing A Role As Condom Tester

‘కండోమ్ టెస్టర్’గా రకుల్ ప్రీత్ సింగ్.. షాకింగ్ రోల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 9 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘కండోమ్ టెస్టర్’గా రకుల్ ప్రీత్ సింగ్.. షాకింగ్ రోల్!

తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే గ్లామరస్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఈ పంజాబీ భామకి తెలుగులో అవకాశాలు లేకపోయేసరికి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం రకుల్ చేతిలో 6 హిందీ సినిమాలు, 3 తమిళ సినిమాలు, 1 తెలుగు సినిమా చేస్తూ బిజీగా ఉంది.

ఇదివరకు రొటీన్ స్టోరీలతో, రొటీన్ పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన రకుల్.. ప్రస్తుతం కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకొని.. బయట ఇండస్ట్రీలో పోటీని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ప్లాన్ చేసుకుంటుంది. మొన్నటిదాకా గ్లామర్ పరంగా, రొమాన్స్ పరంగా హద్దులు పెట్టుకున్న రకుల్.. ప్రస్తుతం అలంటి హద్దులు ఏమి పెట్టుకోలేదని.. సినిమా కోసం ఏమైనా చేసేందుకు రెడీ అనేస్తోంది.Rakulఒకపక్క హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో కూడా కాలు కదుపుతోంది. ఇటీవలే ఓ షాకింగ్ రోల్ ఓకే చేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేసింది రకుల్. కండోమ్ బిజినెస్ నేపథ్యంలో ఛత్రివాలి అనే సినిమా ఓకే చేసింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 

Join Our Whatsapp Channel

Who run the world? Let’s just say #Chhatriwali (iykyk) ☔#WomensDay@Rakulpreet @tejasdeoskar @soniakanwar22 @eshaan_phadnis @ronniescrewvala pic.twitter.com/PkTvsLufoV

— RSVP (@RSVPMovies) March 8, 2022

ఈ పోస్టర్ చూస్తుంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లాగా కాకుండా ప్రయోగాత్మకంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత రకుల్ కూడా రూట్ మార్చి బోల్డ్ రోల్స్ ఓకే చేస్తోందని బాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాలో బ్యాడ్ కంటెంట్ లేదని అంటోంది రకుల్. ఒక సాధారణ మహిళ కండోమ్ బిజినెస్ లో అడుగుపెట్టి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది అనేది సినిమా మెయిన్ పాయింట్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉండవని, రకుల్ కండోమ్ టెస్టర్ రోల్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. మరి రకుల్ బోల్డ్ రోల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • bollywood
  • Different Role
  • latest tollywood news
  • Rakul Preet Singh
  • Siva Karthikeyan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు

అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • జాన్వీ కపూర్ నోస్ సర్జరీపై శ్రీదేవి రియాక్షన్.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కూతురు!

    ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

    హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam