SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Raghava Lawrence Helping Real Life Wife Jai Bhim Rajakannu

రియల్ సినతల్లి కి లారెన్స్ ఆర్థికసాయం

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 17 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రియల్ సినతల్లి కి లారెన్స్ ఆర్థికసాయం

ప్రముఖ దర్శకులు టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ‘జై భీమ్’ సినిమాలో అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. గిరిజనులు, మ‌హిళ‌ల‌పై పోలీసులు దాడులు చేయ‌డం, లేనిపోని కార‌ణాల‌తో అమాయ‌కుల‌ని వేధిస్తున్న నేప‌థ్యంలో లాయ‌ర్‌గా సూర్య వారికి ఎలా అండ‌గా నిలిచారు అనేది కథాంశం.

1993లో తమిళనాడులో రాజాకన్ను సతీమణి పార్వతమ్మ జీవితానికి సంబంధించిన వాస్తవిక కథనంతో తెరకెక్కించారు. పోలీసుల దాష్టీకానికి బలైపోయిన రాజాకన్ను సతీమణి పార్వతమ్మ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఇక జై భీమ్ సినిమా చూసిన దర్శకుడు, నటుడు లారెన్స్, సినతల్లి పాత్ర చూసి చలించిపోయారు. ప్రస్తుతం పార్వతమ్మ కడు పేదరికంలో జీవిస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రాఘవ లారెన్స్‌ ఆమెకు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

Join Our Whatsapp Channel

తాజాగా రాఘవ లారెన్స్ పార్వతమ్మని కలిసి ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. సోమవారం లారెన్స్ పార్వతమ్మను కలిసి ఆయన చెప్పినట్టుగానే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పార్వతమ్మతో లారెన్స్ మాట్లాడుతూ.. తన బామ్మలాగే ఉన్నావని, ఆమె ఇప్పుడు లేదు కనుక తన రూపాన్ని మీలో చూసుకుంటాను అంటూ చెక్ అందచేశారు. అంతే కాదు వెళ్లేముందు పార్వతమ్మ కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు సైతం అందుకున్నారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా లారెన్స్ ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేస్తున్నందుకు ఫ్యాన్స్ ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తాజాగా రాఘవ లారెన్స్‌, పార్వతమ్మని కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

A house for Rajakannu’s family 🙏🏼 #JaiBhim #Suriya @Suriya_offl @2D_ENTPVTLTD @rajsekarpandian @tjgnan @jbismi14 @valaipechu pic.twitter.com/nJRWHMPeJo

— Raghava Lawrence (@offl_Lawrence) November 8, 2021

Tags :

  • Jai Bhim movie
  • Raghava Lawrence
  • Rajakannu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Raghava Lawrence: చిన్నారుల పాలిట దేవుడైన లారెన్స్.. 150 మందిని దత్తత తీసుకుని..

చిన్నారుల పాలిట దేవుడైన లారెన్స్.. 150 మందిని దత్తత తీసుకుని..

  • Raghava Lawrence: లారెన్స్ శిష్యుడు ఇచ్చిన ప్రోత్సాహం! ఈమె జీవితాన్ని నిలబెట్టింది!

    లారెన్స్ శిష్యుడు ఇచ్చిన ప్రోత్సాహం! ఈమె జీవితాన్ని నిలబెట్టింది!

  • రజనీకాంత్ 170వ సినిమాపై ప్రకటన.. సూర్యకు హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో

    రజనీకాంత్ 170వ సినిమాపై ప్రకటన.. సూర్యకు హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో

  • తెరమీదికి జై భీమ్ సీక్వెల్?

    తెరమీదికి జై భీమ్ సీక్వెల్?

  • రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’లో స్టార్ హీరోయిన్..!

    రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’లో స్టార్ హీరోయిన్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam