SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pushpa Movie Is A Copy Film Evidence Revealed The Journalist

Pushpa Copy: పుష్ప కథ కాపీనా? ఆధారాలు బయటపెట్టిన జర్నలిస్ట్!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sun - 19 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pushpa Copy: పుష్ప కథ కాపీనా? ఆధారాలు బయటపెట్టిన జర్నలిస్ట్!

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ఫ. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతూ ప్రశంసలు అందుకుంటోంది. గత రెండు రోజుల నుంచి హౌస్ ఫుల్ షోలతో థియేటర్ లో బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఊ అంటావా మావ ఉ.. ఉ.. అంటావా మావా అనే ఐటెమ్ సాంగ్ వరుస వివాదాలతో నడుస్తుంది. సాంగ్ విడుదలైన కొన్ని రోజులకే లిరిక్స్ పై పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని కొందరు అల్లరి అల్లరి చేశారు.

ఈ సినిమాకి ఇన్ని వివాదాలు చుట్టముట్టడంతో తాజాగా మరో అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల ఐటెమ్ సాంగ్ పై వస్తున్న విమర్శలను అక్కడితో సరిపెడదమనుకుంటే ఈ సారి ఏకంగా సినిమా స్టోరీపైనే వివాదం రాజుకుంది. అవును మీరు విన్నది నిజమే. సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆదినారాయణ సినిమా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈయన మూవీ రివ్యూలో రాయడంలో దిట్ట. ఇక సినిమాలపై ఉన్న ఇష్టంతో సొంతంగా కథలు కూడా రాస్తుంటారు. అయితే ఆయన తాజాగా డైరెక్టర్ సుకుమార్ నేను రాసుకున్న కథను కాపీ చేసి పుష్ఫ సినిమా తెరకెక్కించారని బాంబ్ పేల్చుతూ ఫేస్ బుక్ లో ఓ ఫోస్ట్ పెట్టాడు.Sukumarతాజాగా ఆయన చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక ఆయన పోస్ట్ గనుక చూస్తే.. నేను రంగస్థలం సినిమా రివ్యూను రాయడంతో తనను మెచ్చుకుని సుకుమార్ ప్రశంసించారని, ఆ సమయంలో సుకుమార్ ఓ కేజీఎఫ్ లాంటి మాస్ కథ కావాలని నాకు చెప్పాడు. దీంతో వెంటనే నేను రాసుకున్న ఎర్రచందన బ్యాక్ డ్రాప్ కథను సుకుమార్ కు వివరించాను. మాస్ ఎలివెన్స్ కావాలంటే పూర్తి కంటెంట్ ని కూడా ఇచ్చానంటూ తను పెట్టిన పోస్ట్ లో తెలిపారు. ఆ తర్వాత ఏమైందో కానీ సినిమాగా విడుదలైంది పేర్కొన్నారు. ఇక దీంతో పాటు తను రాసిన కథను, మెయిల్ తో సహా జర్నలిస్ట్ ఆదినారాయణ జత చేస్తూ పోస్ట్ చేశారు. ఇక జర్నలిస్ట్ ఆదినారాయణ ఆవేదనపై పుష్ఫ సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత ఎవరైన స్పందిస్తారో లేదో చూడాలి మరి. ఇక ఆదినారాయణ చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • journalist
  • Pushpa Movie
  • sukumar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విరూపాక్షలో ముందుగా విలన్‌గా అనుకుంది తననే.. కానీ సుకుమార్‌ చెప్పడంతో: కార్తిక్‌ దండు

విరూపాక్షలో ముందుగా విలన్‌గా అనుకుంది తననే.. కానీ సుకుమార్‌ చెప్పడంతో: కార్తిక్‌ దండు

  • పుష్ఫలో రష్మిక పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్!

    పుష్ఫలో రష్మిక పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్!

  • Allu Arjun: పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌! టైట్ హగ్ తో కన్ఫమ్ చేసిన భామ!

    Allu Arjun: పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌! టైట్ హగ్ తో కన్ఫమ్ చేసిన భామ!

  • Samyuktha Menon: విరూపాక్ష డైరెక్టర్‌ కు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్!

    Samyuktha Menon: విరూపాక్ష డైరెక్టర్‌ కు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్!

  • Sukumar: ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్!

    Sukumar: ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam