Telugu News
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • వైరల్
  • Suman TV Android App
  • Suman TV iOS App
ట్రెండింగ్
  • #బింబిసార
  • #సీతారామం
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
  • OTT మూవీస్
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • ఉద్యోగాలు
  • ఎడిటోరియల్
  • Telugu News
  • ⁄movies
  • ⁄Producer Dil Rajus Wife Blessed With Baby Boy

Dil Raju: పండంటి బాబుకు జన్మనిచ్చిన నిర్మాత దిల్ రాజు భార్య!

    Published Date - Wed - 29 June 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Dil Raju: పండంటి బాబుకు జన్మనిచ్చిన నిర్మాత దిల్ రాజు భార్య!

Dil Raju: టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట సంబరాలు మొదలయ్యాయి. దిల్ రాజు భార్య వైగా రెడ్డి(తేజస్విని) ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైగా రెడ్డిని దిల్ రాజు కోవిడ్ లాక్ డౌన్ లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో వైగా రెడ్డి (తేజస్విని)ని పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లికి ముందే దిల్ రాజుకు ఒక కుమార్తె ఉంది. తండ్రికి దగ్గరుండి ఆమెనే పెళ్లి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి దిల్ రాజు తండ్రి అవ్వడంతో.. ఆయనకు వంశోద్దారకుడు, వారసుడు లేని లోటు తీరిందని చెప్పుకుంటున్నారు.

dil raju

ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. ఆ తర్వాత నిర్మాతగా మారి టాలీవుడ్ లో అగ్రనిర్మాతల్లో ఒకరిగా నిలిచిన విషయం విదితమే. ‘దిల్’ సినిమాతో మొదలైన రాజు ప్రస్థానం.. దిల్ రాజుగా ఇప్పటికీ స్టార్ ప్రొడ్యూసర్‌ గా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. దిల్ రాజు సినిమా అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబోలో పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు. అదికూడా నిర్మాతగా దిల్ రాజుకు ఇది 50వ సినిమా కావడంతో చాలా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే వంశీ పైడిపల్లి – దళపతి విజయ్ కాంబినేషన్ మూవీని ‘వారసుడు’ అనే టైటిల్ తో అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఇప్పుడు అదే టైటిల్ ఈయన ఇంట్లో వినిపించేసరికి ఫ్యాన్స్, సినీ ప్రముఖులు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Producer Dil Raju was blessed with a baby boy early in the morning today.

— Vamsi Kaka (@vamsikaka) June 29, 2022

A Big Congratulations to the ace producer #DilRaju on being blessed with a baby boy! ❤️

Wishing this lovely couple all the luck and happiness 💕#Tejaswini #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/BSAEli6Jia

— Telugu FilmNagar (@telugufilmnagar) June 29, 2022

Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Tags :

  • Baby Boy
  • blessed
  • Dil raju
  • latest tollywood news
  • social media viral
  • Vaarasudu

Related News

వీడియో: దుల్కర్ ని చూసి ఎమోషనల్ అయిన లేడీ ఫ్యాన్.. పాపం ఏడ్చేసింది!

వీడియో: దుల్కర్ ని చూసి ఎమోషనల్ అయిన లేడీ ఫ్యాన్.. పాపం ఏడ్చేసింది!

  • Taapsee: ప్రముఖ టీవీ షోపై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

    Taapsee: ప్రముఖ టీవీ షోపై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

  • Supritha: గ్రాండ్‌గా సుప్రీత బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌!

    Supritha: గ్రాండ్‌గా సుప్రీత బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌!

  • Allu Sneha Reddy: మోడ్రన్‌ లుక్కులో బన్నిని మించిపోయిన స్నేహా రెడ్డి.. ఫోటో వైరల్..

    Allu Sneha Reddy: మోడ్రన్‌ లుక్కులో బన్నిని మించిపోయిన స్నేహా రెడ్డి.. ఫ...

  • డిల్లీ, రోలెక్స్ ల ఫైట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసిన సూర్య, కార్తీ!

    డిల్లీ, రోలెక్స్ ల ఫైట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసిన సూర్య, కార్తీ!

Web Stories

మరిన్ని...

ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు!
vs-icon

ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు!

బొప్పాయితో ఎంతో మంచి ఆరోగ్యం!
vs-icon

బొప్పాయితో ఎంతో మంచి ఆరోగ్యం!

కొత్తిమీర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

కొత్తిమీర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

బిగ్ బాస్ దివి క్యూట్ పిక్స్ వైరల్!
vs-icon

బిగ్ బాస్ దివి క్యూట్ పిక్స్ వైరల్!

తాజా వార్తలు

  • డబ్బు కోసం కక్కుర్తి పడి నీచానికి దిగిన భర్త.. మత్తులో ఫ్రెండ్స్‌తో కలిసి..!

  • తప్పు జరిగింది! అంతా నన్ను క్షమించండి: ఆమిర్ ఖాన్

  • ‘MP మాధవ్‌ పక్కన నా ఫోటో పెట్టి దుష్ప్రచారం! YCP మహిళా నేత ఫిర్యాదు!

  • Keerthy Suresh: పెళ్లిపీటలు ఎక్కనున్న హీరోయిన్ కీర్తి సురేశ్‌.. వరుడు ఎవరంటే?

  • Yastika Bhatia: వీడియో: బ్యాటింగ్‌కు వస్తూ.. బొక్కబోర్లా పడ్డా టీమిండియా బ్యాటర్‌!

  • కూతురి హత్యకు తండ్రి మాస్టర్ ప్లాన్! రూ.లక్ష సుపారీ ఇచ్చి!

  • Kalyan Ram: బింబిసార మూవీపై నాగార్జున, అల్లు అర్జున్ ప్రశంసలు.. ఏమన్నారంటే?

Most viewed

  • కుంబ్లేని సెలక్ట్ చేయకుంటే.. ఇక్కడ నుంచి కదలను! ఆ రోజు గంగూలీ ఉగ్రరూపమే!

  • Rohit Sharma: నువ్వేమన్నా ధోని అనుకుంటున్నావా..! రోహిత్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

  • సుధీర్ ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ స్టిల్స్ వైరల్! రాఘవేంద్ర రావే స్వయంగా!

  • చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న రోహిత్‌ శర్మ! టెయిలెండర్ల కంటే దారుణం

  • మంచు విష్ణుపై జయసుధ కామెంట్స్! చాలా అసహ్యంగా ఉందంటూ..!

  • వీడియో: బాధలో ఉన్న బాలకృష్ణను సెల్ఫీ అడిగిన అభిమాని.. తర్వాత ఏమైందంటే?

  • IND vs PAK: టీమిండియాతో తలపడేందుకు గట్టి జట్టునే ప్రకటించిన పాకిస్థాన్‌!

Suman TV Telugu

More from us

Telugu NewsOTT MoviesTechnology NewsTelugu Movie ReviewsSumanTV TeluguSumanTV EntertainmentSumanTV NewsSumanTV GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTV LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer