SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pratik Gandhi About Mumbai Police

స్టార్‌ హీరోకి అవమానం.. తోసిపడేసిన పోలీసులు!

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 25 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టార్‌ హీరోకి అవమానం.. తోసిపడేసిన పోలీసులు!

 Pratik Gandhi: కర్తవ్య నిర్వహణ పేరిట ‘‘స్కామ్‌ 1992’’ ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీతో దురుసుగా ప్రవర్తించారు ముంబై పోలీసులు. కారు దిగి షూటింగ్‌ స్పాట్‌కు నడుచుకుంటూ వెళుతున్న ఆయన్ని భుజాలు పట్టుకుని, పక్కకు తోసి పడేసినంత పని చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విటర్‌ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘ ఎవరో వీఐపీ వెళుతున్న కారణంగా వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మొత్తం ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో నేను కారు దిగి షూటింగ్‌ లోకేషన్‌ వైపు నడుచుకుంటూ వెళ్లసాగాను. కొద్దిదూరం వెళ్లగానే కొంతమంది పోలీసులు నా భుజాలు పట్టుకున్నారు. పక్కనే ఉన్న మార్బల్‌ షాపులోకి తోసి పడేసినంత పని చేశారు. నన్ను మారు మాట్లాడనివ్వలేదు. ఆ వీఐపీ అక్కడినుంచి వెళ్లిపోయేంత వరకు అక్కడే ఉండమని ఆదేశించారు’’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొంతమంది ప్రతీక్‌ను సపోర్టు చేస్తూ మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఆ పోలీసులు ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెబుతున్నారు. ఓ ట్విటర్‌ ఖాతాదారుడు ప్రతీక్‌కు రిప్లై ఇస్తూ.. ‘‘ ప్రతీక్‌, ఆ సమయంలో అక్కడ వెళుతున్నది ప్రధాని నరేంద్ర మోదీ. టెర్రరిజం, ఇతర సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటం కారణంగా పెద్ద రిస్క్‌లో ఉన్నారు. అందుకే పోలీసులు అలా చేసుకుంటారు. నువ్వు నీ సహనాన్ని కోల్పోవద్దు. ఈ విషయాన్ని పెద్దది చేయోద్దు’’ అని పేర్కొన్నాడు. మరి, ప్రతీక్‌ గాంధీ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Pratik Gandhi Calls Out Police

Mumbai WEH is jammed coz of “VIP” movement, I started walking on the roads to reach the shoot location and Police caught me by shoulder and almost pushed me in some random marble warehouse to wait till without any discussion. #humiliated

— Pratik Gandhi (@pratikg80) April 24, 2022


ఇవి కూడా చదవండి : ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ ఆచార్య ఎంట్రీ లేనట్టే..!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • bollywood
  • Movie News
  • Mumbai Police
  • Pratik Gandhi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam