SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Outrageous Social Media Trolls On Sudigali Sudheer

సుడిగాలి సుధీర్ పై దారుణమైన ట్రోల్స్! ఫ్యాన్స్ ఫైర్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Sat - 5 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సుడిగాలి సుధీర్ పై దారుణమైన ట్రోల్స్! ఫ్యాన్స్ ఫైర్!

హీరో.. ఈ మాట అనిపించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. మనల్ని అభిమానించే నలుగురు మనుషులను సంపాదించుకోవడమే కష్టమైన ఈరోజుల్లో.. లక్షల మంది ఫ్యాన్స్ ఉండటం నిజంగా అదృష్టం కాక మరేంటి? ఇలాంటి క్రేజ్ కోసం చాలా మంది హీరోలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వీరిలో సక్సెస్ అయ్యేది మాత్రం కేవలం 10 శాతం మందే. అయితే.. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, రేంజ్ వచ్చాక మాత్రం వాటిని కాపాడుకోవడం చాలా కష్టం. ఇందుకోసం చాలా హుందాగా నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రేక్షకుల నమ్మకాన్ని ఎప్పటికప్పుడు సంపాదించుకుంటూ ముందుకి పోవాల్సి ఉంటుంది. కానీ.. ఈ విషయంలో సుడిగాలి సుధీర్ తన స్థాయికి తగట్టు నడుచుకోవడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by 🦋 (@tejaswi_naidu.15)

మిగతా వారితో పోలిస్తే సుడిగాలి సుధీర్ ది ఓ డిఫరెంట్ స్టోరీ. కింద స్థాయి నుండి కష్టపడి ఎదిగి, జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి, కమెడియన్ అన్న ట్యాగ్ తగిలించుకుని, తన మీద పంచ్ లు వేపించుకుని ఎదిగాడు సుధీర్. సామాన్యంగా ఇలాంటి ఓ ఆర్టిస్ట్ కు ఫ్యాన్ బేస్ రావడం కష్టం. అది కూడా హీరోలకి సమానంగా క్రేజ్ రావడం దాదాపు అసాధ్యం. కానీ.. సుధీర్ తన టాలెంట్ తో.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే సో కాల్డ్ హీరోల కన్నా.. సుధీర్ రేంజ్ ఏ మాత్రం తక్కువ కాదు. సుధీర్ కు ఏకంగా బుల్లితెర మెగాస్టార్ అన్న ట్యాగ్ తగిలించేశారు అంటే సుధీర్ ను వాళ్లంతా ఎంతలా అభిమానిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కానీ.. సుధీర్ ఇప్పుడు ఆ స్థాయిని కాపాడుకోకపోవడంతోనే ఫ్యాన్స్ అతని వ్యవహారశైలిపై మండి పడుతున్నారు.Sudigaali Sudheerబుల్లితెరపై సుధీర్ కు ఇప్పటివరకు ఎన్నిసార్లు పెళ్లి జరిగిందో లెక్కే లేదు. రష్మీ నుండి విష్ణు ప్రియ వరకు అంతా సుధీర్ తో పాటు పెళ్లి పీటలు ఎక్కినవారే. అన్నీ ఆయా షోల రేటింగ్స్ పెంచడం కోసం వేసిన వేషాలే. సుధీర్ ఓ ఆర్టిస్ట్ గా ఇలాంటివి చేయడంలో తప్పు లేదు. కానీ.. అందుకు ఓ లిమిట్ ఉండాలి కదా అన్నదే ఫ్యాన్స్ వాదన! నిజానికి.. సుధీర్ పెళ్లి విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని అతని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తూ వస్తున్నారు. వారి అభిమానాన్ని, ఎదురుచూపులను క్యాష్ చేసుకుంటూ.. సుధీర్ సీజన్.. సీజన్ కు ఓ అమ్మాయితో ఫేక్ పెళ్లి చేసుకుని తన షోల రేటింగ్స్ పెంచుకోవడం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజాగా “శ్రీ దేవి డ్రామా కంపెనీ” షో కోసం తేజస్వీ నాయుడుతో మళ్ళీ సుధీర్ కు ఎంగేజ్మెంట్ చేయించారు. తేజస్వీ నాయుడు గ్లామర్ ఫీల్డ్ కు సంబంధం లేని అమ్మాయి ఏమి కాదు. ఈమె ఒక మోడల్. చూడగానే ఆకట్టుకునే చిరునవ్వుతో.. ప్రేక్షకులను ఆకర్షించే రూపం ఆమె సొంతం. ఇక ఇప్పటికే తేజస్వీ పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. రీసెంట్ గా ఆహాలో వచ్చిన సామజవరగమన అనే సిరీస్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెని సుధీర్ పక్కన చేర్చి.. ఆ పాపులారిటిని ఉపయోగించుకోవాలి అనుకున్న సదురు టీవీ యాజమాన్యం.. తనతో ఓ షోని ఇలా ప్లాన్ చేశారంటున్నారు నెటిజన్స్.Sudigaali Sudheerఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న తేజస్వీ ఇలాంటివి చేసింది అంటే.. ఒక అర్ధం ఉంది. కానీ.. ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న సుధీర్ ఇలాంటి ఫేక్ వీడియోస్ లో నటిస్తూ.. తన అభిమానుల మనోభవాలను దెబ్బతీయడం ఎందుకు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇప్పుడు సుధీర్ ఫ్యాన్స్ బాధ కూడా ఇదే. ఒకవేళ వీరి బంధం నిజమైనా.. సుధీర్ స్థాయి వ్యక్తి.. ఇలా ఒక షోలో తన ప్రియురాలిని పరిచయం చేయాల్సిన అవసరం ఏమిటి అని ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

నిజానికి సుడిగాలి సుధీర్ అంటే ద్వేషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిన సుధీర్ అంటే అందరికీ ఇష్టమే. కానీ.. ఫ్యాన్స్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా, ఇలా టి.ఆర్.పి రేటింగ్స్ కోసం.. సుధీర్ తన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నదే అందరి బాధ! మరి.. ఇకనైనా సుడిగాలి సుధీర్ ఇలాంటి విషయాలలో జాగ్రత్త పడతాడో, లేదో చూడాలి. మరి.. సుధీర్ ఇలాంటి పెళ్లి వీడియోస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • social media viral
  • Sri Devi Drama Company
  • Sudigali Sudheer
  • Tejaswi Naidu
  • trolls
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సుధీర్ గుండెలపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ..

సుధీర్ గుండెలపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ..

  • గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

    గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • మాస్‌ లుక్‌లో అల్లాడిస్తున్న సుడిగాలి సుధీర్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు!

    మాస్‌ లుక్‌లో అల్లాడిస్తున్న సుడిగాలి సుధీర్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు!

  • Anausya On Vijay Deverakonda: విజయ్, అనసూయ వివాదం.. అతనే డబ్బిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడంటూ కామెంట్స్..

    Anausya On Vijay Deverakonda: విజయ్, అనసూయ వివాదం.. అతనే డబ్బిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడంటూ కామెంట్స్..

  • క్షమించాలని కోరుతున్న యాంకర్ రష్మీ.. కారణం అదే!

    క్షమించాలని కోరుతున్న యాంకర్ రష్మీ.. కారణం అదే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam