SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » health » Nivetha Pethuraj Finds Cockroach In Her Food

‘ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చూసి ‘ఫైర్’ అయిన హీరోయిన్!!.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 24 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చూసి ‘ఫైర్’ అయిన హీరోయిన్!!.

నివేదా పేతురాజ్!   చిత్రలహరి, బ్రోచే వారెవరు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్. ‘మెంటల్ మది’లో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ప్రస్తుతం సైడ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపిస్తోంది. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాతో నివేదా పేతురాజ్ బాగా పాపులర్ అయింది. ఎంతో సున్నితంగా ఉండే నివేద రెస్టారెంట్ తో గొడవ ఎందుకు పెట్టుకుందా అని అందరూ సోషల్ మీడియామీద ఓ లుక్కేసారు. సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది నివేద పేతురాజ్. డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్సిల్ తెరవగానే ఆమె షాక్ కు గురైంది. అందులో ఓ బొద్దింక నివేదకు దర్శనమిచ్చింది.


దీంతో నివేద సదరు రెస్టారెంట్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి రెస్టారెంట్లకు జరిమానాలు విధించాలని ప్రభుత్వాన్ని సైతం డిమాండ్ చేసింది. ఫ్రైడ్ రైస్ లో వచ్చిన బొద్దింక ఫోటోను కూడా నివేదా తన సోషల్ మీడియాలో అందరికి షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags :

  • cockroache
  • complaints
  • meals
  • Nivetha
  • share. social media
  • swiggy
  • Tamil
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కస్టమర్లకు గుడ్ న్యూస్.. స్విగ్గీ నుంచి క్రెడిట్ కార్డులు.. అదిరిపోయే ఆఫర్లు!

కస్టమర్లకు గుడ్ న్యూస్.. స్విగ్గీ నుంచి క్రెడిట్ కార్డులు.. అదిరిపోయే ఆఫర్లు!

  • Virat Kohli: కోహ్లీని గెలికిన నవీన్​ ఉల్​ హక్​ను ట్రోల్ చేసిన స్విగ్గీ..!

    Virat Kohli: కోహ్లీని గెలికిన నవీన్​ ఉల్​ హక్​ను ట్రోల్ చేసిన స్విగ్గీ..!

  • ONDC: స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నారా? ఇందులో ఇంకా తక్కువ ధరకే ఫుడ్!

    ONDC: స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నారా? ఇందులో ఇంకా తక్కువ ధరకే ఫుడ్!

  • Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క.. మండిపడ్డ కస్టమర్!

    Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క.. మండిపడ్డ కస్టమర్!

  • నగరంలో కుక్కల భయం..  36 గంటల్లో 15 వేల ఫిర్యాదులు!

    నగరంలో కుక్కల భయం.. 36 గంటల్లో 15 వేల ఫిర్యాదులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam