Telugu News
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • వైరల్
  • Suman TV Android App
  • Suman TV iOS App
ట్రెండింగ్
  • #బింబిసార
  • #సీతారామం
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
  • OTT మూవీస్
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • ఉద్యోగాలు
  • ఎడిటోరియల్
  • Telugu News
  • ⁄movies
  • ⁄Meena About Her Marriage With Vidyasagar

Meena: ఎన్నెన్నో జన్మల బంధం.. మొదట రిజెక్ట్‌ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్న మీనా

    Updated On - Fri - 1 July 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Meena: ఎన్నెన్నో జన్మల బంధం.. మొదట రిజెక్ట్‌ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్న మీనా

Meena: ప్రముఖ హీరోయిన్‌ మీనా భర్త విద్యాసాగర్‌ హఠాన్మరణం ఆమె జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్సింది. మీనా అనారోగ్యంతో ఉన్న తన భర్త ప్రాణాల కోసం ఆఖరి వరకు పోరాడింది. అయినా, లాభం లేకపోయింది. లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మంగళవారం ఆయన మరణించారు. నిండు నూరెళ్లు కలిసి బ్రతకాలనుకున్న జంటను ఆ దేవుడు వేరు చేశాడు. ఎప్పుడూ పసి పాపలా నవ్వులు చిందించే మీనా ముఖంలో విషాదాన్ని నింపాడు. వాస్తవానికి మీనా-విద్యాసాగర్‌లది భార్యభర్తల సంబంధం మాత్రమే కాదు.. ఎన్నెన్నో జన్మల బంధం కూడా. మొదట విద్యాసాగర్‌ను రిజెక్ట్‌ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్నారు మీనా.

దాని గురించి ఓ షోలో మీనా మాట్లాడుతూ.. ‘‘ నాకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అప్పుడు విద్యాసాగర్‌ సంబంధం వచ్చింది. ఇద్దరి జాతకాలు కలవటంతో ఇంట్లో వాళ్లు ఒకే అన్నారు. ఓ సారి నేను అతడ్ని కలిసి మాట్లాడాను. కానీ, నాకు అతడు నచ్చలేదు. ఎందుకంటే.. ఇద్దరి వృత్తులూ వేరు.. ఆలోచనలు వేరూ.. ఇదే విషయాన్ని విద్యాసాగర్‌కు చెప్పాను. అతను నన్ను అర్థం చేసుకున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

Meena

ఆ తర్వాత మా ఆంటీ నాతో గట్టిగా ఓ మాట చెప్పింది. నేను ఓ మంచి మనిషిని దూరం చేసుకుంటున్నానని హెచ్చరించింది. ఆమె అంత గట్టిగా చెప్పిన తర్వాత దాని గురించి ఆలోచించా. ఆ తర్వాత విద్యాసాగర్‌తో పెళ్లికి ఒకే చెప్పా. అప్పటినుంచి ఇప్పటివరకు నేను నా భర్త విషయంలో ఎప్పుడూ బాధపడలేదు’’ అని చెప్పకొచ్చారు. మరి, భర్త విద్యాసాగర్‌ లేని లోటు మీనాకు తీర్చలేనిది. అయినప్పటికి.. బిడ్డ కోసం ఆమె త్వరగా మామూలు మనిషి కావాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


ఇవి కూడా చదవండి : Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..

Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Tags :

  • latest tollywood news
  • Meena
  • Vidyasagar

Related News

వీడియో: దుల్కర్ ని చూసి ఎమోషనల్ అయిన లేడీ ఫ్యాన్.. పాపం ఏడ్చేసింది!

వీడియో: దుల్కర్ ని చూసి ఎమోషనల్ అయిన లేడీ ఫ్యాన్.. పాపం ఏడ్చేసింది!

  • Taapsee: ప్రముఖ టీవీ షోపై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

    Taapsee: ప్రముఖ టీవీ షోపై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్!

  • Supritha: గ్రాండ్‌గా సుప్రీత బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌!

    Supritha: గ్రాండ్‌గా సుప్రీత బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌!

  • డిల్లీ, రోలెక్స్ ల ఫైట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసిన సూర్య, కార్తీ!

    డిల్లీ, రోలెక్స్ ల ఫైట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసిన సూర్య, కార్తీ!

  • Hansika: ప్రముఖ వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ హన్సిక..?

    Hansika: ప్రముఖ వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ హన్సిక..?

Web Stories

మరిన్ని...

ప్రభాస్ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!
vs-icon

ప్రభాస్ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!

బీరకాయలను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే!
vs-icon

బీరకాయలను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే!

కళ్యాణ్ రామ్ భార్య స్వాతి బ్యాక్ గ్రౌండ్!
vs-icon

కళ్యాణ్ రామ్ భార్య స్వాతి బ్యాక్ గ్రౌండ్!

ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు!
vs-icon

ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు!

తాజా వార్తలు

  • ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. ఆపై పెళ్ళికి ఒప్పుకోరని..

  • ఖాళీ పాల ప్యాకెట్లు ఇస్తే పెట్రోల్ పై డిస్కౌంట్! ఎక్కడంటే..

  • భార్య సమాధి వద్దే భర్త ఆత్మహత్య.. కారణం ఏమిటంటే!

  • డబ్బు కోసం కక్కుర్తి పడి నీచానికి దిగిన భర్త.. మత్తులో ఫ్రెండ్స్‌తో కలిసి..!

  • తప్పు జరిగింది! అంతా నన్ను క్షమించండి: ఆమిర్ ఖాన్

  • ‘MP మాధవ్‌ పక్కన నా ఫోటో పెట్టి దుష్ప్రచారం! YCP మహిళా నేత ఫిర్యాదు!

  • Keerthy Suresh: పెళ్లిపీటలు ఎక్కనున్న హీరోయిన్ కీర్తి సురేశ్‌.. వరుడు ఎవరంటే?

Most viewed

  • కుంబ్లేని సెలక్ట్ చేయకుంటే.. ఇక్కడ నుంచి కదలను! ఆ రోజు గంగూలీ ఉగ్రరూపమే!

  • Rohit Sharma: నువ్వేమన్నా ధోని అనుకుంటున్నావా..! రోహిత్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

  • సుధీర్ ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ స్టిల్స్ వైరల్! రాఘవేంద్ర రావే స్వయంగా!

  • చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న రోహిత్‌ శర్మ! టెయిలెండర్ల కంటే దారుణం

  • మంచు విష్ణుపై జయసుధ కామెంట్స్! చాలా అసహ్యంగా ఉందంటూ..!

  • వీడియో: బాధలో ఉన్న బాలకృష్ణను సెల్ఫీ అడిగిన అభిమాని.. తర్వాత ఏమైందంటే?

  • IND vs PAK: టీమిండియాతో తలపడేందుకు గట్టి జట్టునే ప్రకటించిన పాకిస్థాన్‌!

Suman TV Telugu

More from us

Telugu NewsOTT MoviesTechnology NewsTelugu Movie ReviewsSumanTV TeluguSumanTV EntertainmentSumanTV NewsSumanTV GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTV LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer