SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Mamta Mohandas Latest Photoshoto With His Luxury Car

ఖరీదైన లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్!

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 24 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఖరీదైన లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్!

సాధారణంగా సెలబ్రెటీలు, క్రికెటర్లు ఎక్కువగా లగ్జరీ కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్ లోకి ఖరీదైన కారు వస్తే చాలు వెంటనే బుక్ చేసుకోవడం చూస్తుంటాం.. అంతే కాదు అలాంటి వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం కూడా లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే కేవలం పురుషులు మాత్రమే కాకుండా, స్త్రీలు కూడా తమదైన రీతిలో లగ్జరీ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి జాబితాలో ప్రముఖ మలయాళీ నటి ‘మమతా మోహన్ దాస్’ ముందు ఉంటుంది.

ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్ లోనే అగ్ర హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇచ్చిన నటిమణులలో మమతా మోహన్ దాస్ ఒకరు. మంచి పొజీషన్లోకి వస్తున్న సమయంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడింది. అనంతరం పోరాడి గెలిచింది. మమతా మోహన్ దాస్ అంటే తెలుగు ఆడియెన్స్ బాగా తెలిసిన. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’ చిత్రంలో అబ్బయా.. ఓ అబ్బయా.. అంటూ తెగ సందడి చేసింది ఈ అమ్మడు. ఎలాంటి పాత్ర చేసినా కూడా వంద శాతం న్యాయం చేసేది. మమతా మోహన్ దాస్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు అందుకుంది.

2011లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కు సిద్దమవుతున్న తరుణంలోనే భర్తతో విడాకులు కూడా తీసుకుంది. ఒంటరిగానే అమెరికాకు వెళ్లి చికిత్స చేసుకుని మహమ్మారిని జయించింది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తున్న మ‌మ‌తా మోహ‌న్ దాస్ తాజాగా త‌న‌కు న‌చ్చిన ‘పోర్ష్‌ 911’తో ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.84 కోట్లు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారుని మమతా మోహన్ దాస్ కాకుండా, మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ కి కూడా ఉంది.

Join Our Whatsapp Channel

Tags :

  • mamta mohandas
  • ntr
  • yamadonga movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • సావిత్రి చనిపోయే ముందు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏం సాయం చేశారో తెలుసా?

    సావిత్రి చనిపోయే ముందు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏం సాయం చేశారో తెలుసా?

  • NTR, Hrithik Roshan: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. హృతిక్ రోషన్ తో కలిసి

    ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. హృతిక్ రోషన్ తో కలిసి..

  • నయనతారతో ఆ హీరోయిన్ కు గొడవ? షూటింగ్ కి రానని చెప్పి మరీ!

    నయనతారతో ఆ హీరోయిన్ కు గొడవ? షూటింగ్ కి రానని చెప్పి మరీ!

  • RRRలో నిజమైన గ్లోబల్ స్టార్ ఎవరు? NTR, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం!

    RRRలో నిజమైన గ్లోబల్ స్టార్ ఎవరు? NTR, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam