SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Mahesh Babu Rajamouli Combo Movie Update

మహేశ్ తో సినిమా కోసం రాజమౌళి సంచలన నిర్ణయం! షాక్ లో ఫ్యాన్స్!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 26 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మహేశ్ తో సినిమా కోసం రాజమౌళి సంచలన నిర్ణయం! షాక్ లో ఫ్యాన్స్!

ఎస్.ఎస్. రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన దర్శక ధీరుడు. బాహుబలి తరువాత జక్కన్న నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. ఇందుకే రాజమౌళి తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ టాప్ హీరోలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., ఇంత సాధించినా.., రాజమౌళి మాత్రం తెలుగు సినిమాపై, తెలుగు హీరోలపై తన ఇష్టాన్ని తగ్గించుకోలేదు. బాహుబలి తరువాత వేల కోట్ల బడ్జెట్ తో.., పదుల కొద్దీ అవకాశాలు వచ్చినా.., మళ్ళీ యన్టీఆర్, చరణ్ లతోనే ట్రిపుల్ ఆర్ కి కమిట్ అయ్యాడు రాజమౌళి. ఇప్పుడు ఆ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీని తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ తో ఓ అడ్వెంచర్స్ మూవీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే.., ఇప్పుడు ఈ మూవీ కోసం రాజమౌళి ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కరోనా కాలంలో ట్రిపుల్ ఆర్ తో రాజమౌళి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలాసార్లు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. కానీ.., మహేశ్ మూవీ విషయంలో ఇలాంటి అంతరాయాలు కలగకుండా మాస్టర్ ప్లాన్ వేశాడట జక్కన్న.

మహేష్ సినిమాని ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నాడట దర్శక ధీరుడు. సినిమాలో సింహ భాగం షూటింగ్ ఇక్కడే ఉండబోతుంది. ఇందుకే ఈ మూవీ షూటింగ్ బయో బబుల్ లో చేయాలన్న నిర్ణయానికి వచ్చాడట జక్కన్న. అంటే.., ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించే ఫ్రాంచైజీలు ఎలా అయితే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బయో బబుల్ లో ఉంటాయో అలా అనమాట. తన టీమ్ మొత్తాన్ని అక్కడి అడవుల్లో బయో బబుల్ లో ఉంచి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడట జక్కన్న. ఇందుకోసం అక్కడే అన్నీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అలాగే.., లైట్ బాయ్ నుండి స్టార్ కాస్ట్ వరకు అందరికీ నిరంతరం టెస్ట్ లు జరిపిస్తూ.. షూటింగ్ నిరంతరాయంగా కొనసాగే చర్యలు తీసుకోబోతున్నాడట జక్కన్న. ఇక ఈ సినిమా కథ విషయంలో కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చత్రపతి శివాజీ మహరాజ్ ని ఆదర్శంగా తీసుకుని ఇందులో హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. రచయిత విజయేంద్ర ప్రసాద్ అందుకు సంబంధించిన కథను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇలా మహేష్ తో మూవీ కోసం జక్కన్న ఇంత ముందుగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఫ్యాన్స్ ని సైతం షాక్ కి గురి చేస్తోంది.

Join Our Whatsapp Channel

Tags :

  • bahubali
  • Mahesh babu
  • ntr
  • rajamouli
  • rajamouli mahesh movie
  • RAM CHARAN
  • RRR
  • RRR movie team
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

    మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    'గుంటూరు కారం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam