SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kolkata Model Saraswati Das Passes Away

Kolkata: మోడల్​ ఆత్మహత్య.. రెండు వారాల వ్యవధిలో నలుగురు!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kolkata: మోడల్​ ఆత్మహత్య.. రెండు వారాల వ్యవధిలో నలుగురు!

ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మోడలింగ్ రంగంలో మంచి పేరు సంపాదించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించేవారు ఎంతో మంది ఉన్నారు. మోడలింగ్ రంగం నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే కొంత మంది మోడల్స్ తమకు సరైన పేరు రావడం లేదని, ఇండస్ట్రీలో ఛాన్సులు దొరకడం లేదని నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక బెంగాలీ వినోదరంగానికి చెందిన నలుగురు మోడల్స్ 13 రోజుల వ్యవధిలో ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి.

ఇటీవలే బిదిషా సూసైడ్ చేసుకోగా.. ఆ తర్వాత ఆమె స్నేహితురాలు మంజూషా కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత మరో స్టార్ నటి, మోడల్ పల్లవి తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. వరుసగా జరుగుతున్న ఈ విషాదాలన్ని మరువక ముందే..  18 ఏళ్ల యువ మోడల్ సరస్వతీ దాస్  తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అది చూసిన ఆమె అమ్మమ్మ స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సరస్వతి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.

గత కొంత కాలంగా ఈ యంగ్ మోడల్ తన తండ్రికి దూరంగా ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ఆమె తన తల్లి ఆరతి దాస్, మేనమామ లతో కలిసి ఉంటుంది. యంగ్ మోడల్ సరస్వతి దాస్ చనిపోయిన వార్త గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కి తరలించారు. ఆమె ఎలా చనిపోయింది అన్న విషయం గురించి తెలియాంటే పోస్ట్ మార్టం రిపోర్టు రావాలి అని పోలీసులు అంటున్నారు. కాకపోతే మోడల్​ మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఇప్పటి వరకు 13 రోజుల్లో నలుగురు మోడల్స్​ ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఆమె రాత్రి వరకు ఎవరెవరితో సంభాషించింది అన్న విషయంపై ఫోన్ కాల్స్ రికార్డింగ్ ద్వారా పరిశీలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇప్పుడిప్పుడే మోడలింగ్ లో తనకంటూ ప్రత్యే స్థానం ఏర్పాటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. మోడలింగ్ లో తనకు సరైన సక్సెస్ రావడం లేదని.. గత కొన్ని రోజులుగా మానసిక బాధపడుతుందని అన్నారు. అయితే మానసిక వత్తడి వల్ల ఆత్మహత్య చేసుకుందా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

  • ఇది కూడా చదవండి: Minister Malla Reddy: వీడియో: సినీ కార్మికులను ఆదుకున్న దేవుడు చిరంజీవి: మంత్రి మల్లారెడ్డి

Tags :

  • Bangalore
  • Kolkata
  • Model Saraswati Das
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • Shreyas Iyer: గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

    Shreyas Iyer: గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

  • Eden Gardens: వరల్డ్ కప్ ముందు బీసీసీఐకి బిగ్ షాక్! ఈడెన్ గార్డెన్స్ లో అగ్ని ప్రమాదం!

    Eden Gardens: వరల్డ్ కప్ ముందు బీసీసీఐకి బిగ్ షాక్! ఈడెన్ గార్డెన్స్ లో అగ్ని ప్రమాదం!

  • భారతీయులకు చేతకాదు.. ఈ ఒక్క మాటతో మనోళ్ల పవరేంటో చూపించిన యువతి..

    భారతీయులకు చేతకాదు.. ఈ ఒక్క మాటతో మనోళ్ల పవరేంటో చూపించిన యువతి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam